Main Menu

AmjanIdevikoduku Hanumantudu (అంజనీదేవికొడుకు హనుమంతుడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 346 | Keerthana 272 , Volume 4

Pallavi: AmjanIdevikoduku Hanumantudu (అంజనీదేవికొడుకు హనుమంతుడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Malavi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంజినీదేవికొడుకు హనుమంతుఁడు
సంజీవిని దెచ్చినాఁడు సారె హనుమంతుఁడు    ॥ పల్లవి ॥

కలశాపురముకాడ కదలీవనాల నీఁడ
అలవాఁడె వున్నవాఁడు హనుమంతుఁడు
అలరుఁ గొండలకోన లందలిగుహలలోన
కొలువు సేయించుకొనీఁ గోరి హనుమంతుఁడు    ॥ అంజి ॥

పసలుగా జంగవెట్టి పండ్లగుత్తి చేతఁబట్టి
అసురలనెల్లఁ గొట్టీ హనుమంతుఁడు
వసుధ బ్రతాపించి వడిఁ దోఁక గదలించి
దెసలెల్లాఁ బాలించీ దివ్యహనుమంతుఁడు      ॥ అంజి ॥

వుద్దవిడి లంకచొచ్చి వుంగరము సీతకిచ్చి
అద్దివో రాము మెప్పించె హనుమంతుఁడు
అద్దుక శ్రీవేంకటేశు కటుబంటై వరమిచ్చి
కొద్ది మీర సంతోసాలే గుప్పీ హనుమంతుఁడు    ॥ అంజి ॥


Pallavi

An̄jinīdēvikoḍuku hanumantum̐ḍu
san̄jīvini deccinām̐ḍu sāre hanumantum̐ḍu

Charanams

1.Kalaśāpuramukāḍa kadalīvanāla nīm̐ḍa
alavām̐ḍe vunnavām̐ḍu hanumantum̐ḍu
alarum̐ goṇḍalakōna landaliguhalalōna
koluvu sēyin̄cukonīm̐ gōri hanumantum̐ḍu

2.Pasalugā jaṅgaveṭṭi paṇḍlagutti cētam̐baṭṭi
asuralanellam̐ goṭṭī hanumantum̐ḍu
vasudha bratāpin̄ci vaḍim̐ dōm̐ka gadalin̄ci
desalellām̐ bālin̄cī divyahanumantum̐ḍu

3.Vuddaviḍi laṅkacocci vuṅgaramu sītakicci
addivō rāmu meppin̄ce hanumantum̐ḍu
adduka śrīvēṅkaṭēśu kaṭubaṇṭai varamicci
koddi mīra santōsālē guppī hanumantum̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.