Main Menu

Amtakamtakunu Verapayyeeni (అంతకంతకును వెఱపయ్యీని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 58 | Keerthana 98 , Volume 6

Pallavi: Amtakamtakunu Verapayyeeni (అంతకంతకును వెఱపయ్యీని)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతకంతకును వెఱపయ్యీని
యెంత నను వలపించి యేఁపేవో యనుచు    ॥ పల్లవి ॥

పయ్యె దెడలించి గుబ్బల నిన్ను నలమఁ బ్రియ
మయ్యీని మిగుల వెఱ పయ్యీని
గయ్యాళి రతుల ననుఁ గరఁగించి మరుబారి
నుయ్యాల పొలయలుక నూఁచేవో యనుచు    ॥ అంత ॥

వెడవెడని తమ్ములము వీడుదోడాడ మన
సడరీని తలఁప వెఱపయ్యీని
వడిలోక మేలు దేవర దివ్యవదనంబు
కడుల నెంగిలని యొరులుగందురో యనుచు   ॥ అంత ॥

గొప్ప సవరంబు నాకొప్పులో ముడిచేవు
అప్పటి నాకు వెఱపయ్యీని
చెప్పఁగడు నరు దైన శ్రీవేంకటేశ యిది
యిప్పు డెవ్వతెకు నీ విత్తువోయనుచు       ॥ అంత ॥


Pallavi

Antakantakunu veṟapayyīni
yenta nanu valapin̄ci yēm̐pēvō yanucu

Charanams

1.Payye deḍalin̄ci gubbala ninnu nalamam̐ briya
mayyīni migula veṟa payyīni
gayyāḷi ratula nanum̐ garam̐gin̄ci marubāri
nuyyāla polayaluka nūm̐cēvō yanucu

2.Veḍaveḍani tam’mulamu vīḍudōḍāḍa mana
saḍarīni talam̐pa veṟapayyīni
vaḍilōka mēlu dēvara divyavadanambu
kaḍula neṅgilani yorulugandurō yanucu

3.Goppa savarambu nākoppulō muḍicēvu
appaṭi nāku veṟapayyīni
ceppam̐gaḍu naru daina śrīvēṅkaṭēśa yidi
yippu ḍevvateku nī vittuvōyanucu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.