Main Menu

Aligede Sahajamu (అలిగేదె సహజము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 251 | Keerthana 6 , Volume 9

Pallavi:Aligede Sahajamu (అలిగేదె సహజము)
ARO: Pending
AVA: Pending

Ragam: Sourastram
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలిగేదె సహజము ఆఁడువారికి
మలసి నీవె తిద్దుక మన్నించవయ్యా  ॥ పల్లవి ॥

పలుకక నే నెంత పంతాన నీతో నుండిన
తలఁపు నీపైదెకాన తప్పులేదు
చెలఁగి మందెమేళాన చెయివట్టి తీసినాను
యెలమి నీవూడిగాన కెగ్గు లేదు     ॥ అలి ॥

మల్లాడి కోపముతోడ మంచము దిగకుండిన
తొల్లె నీకాలు దొక్కితి దోసము లేదు
పల్లదాన వెంగెమాడి పకపక నవ్వినాను
వెల్లవిరి నాపనికి వెగటు లేదు     ॥ అలి ॥

కావరించి నిన్నుఁగూడి గర్వముతో నుండినాను
కైవసముయితిఁగాన కడమ రేదు
శ్రీ వెంకటేశ నన్ను జిత్తగించి యేలితివి
వేవేలు భోగములకు వేసట లేదు   ॥ అలి ॥

Pallavi

Aligēde sahajamu ām̐ḍuvāriki
malasi nīve tidduka mannin̄cavayyā

Charanams

1.Palukaka nē nenta pantāna nītō nuṇḍina
talam̐pu nīpaidekāna tappulēdu
celam̐gi mandemēḷāna ceyivaṭṭi tīsinānu
yelami nīvūḍigāna keggu lēdu

2.Mallāḍi kōpamutōḍa man̄camu digakuṇḍina
tolle nīkālu dokkiti dōsamu lēdu
palladāna veṅgemāḍi pakapaka navvinānu
vellaviri nāpaniki vegaṭu lēdu

3.Kāvarin̄ci ninnum̐gūḍi garvamutō nuṇḍinānu
kaivasamuyitim̐gāna kaḍama rēdu
śrī veṅkaṭēśa nannu jittagin̄ci yēlitivi
vēvēlu bhōgamulaku vēsaṭa lēdu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.