Main Menu

Ammedokatiyunu Aaseemaloni Dokati (అమ్మేదొకటియును ఆసీమలోని దొకటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 231 | Keerthana 176, Volume 3

Pallavi: Ammedokatiyunu Aaseemaloni Dokati (అమ్మేదొకటియును ఆసీమలోని దొకటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Bouli
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అమ్మే దొకటియును అసిమలోని దొకటి
ఇమ్ముల మాగుణములు యెంచఁ జోటేదయ్యా    ॥ పల్లవి ॥

యెప్పుడు నేము చూచిన నింద్రియకింకరులము
ఇప్పుడు నీకింకరుల మెట్టయ్యేమో
తప్పక ధనమునకు దాస్యము నేము సేసేము
చెప్పి నీదాసులమన సిగ్గుగాదా మాకు       ॥ అమ్మే ॥

పడఁతుల కెప్పుడును పరతంత్రులము నేము
వడి నీ పరతంత్రభావము మాకేది
నడుమ రుచులకే నాలుక అమ్ముడువోయ
యెడయేది నిన్ను నుతి‌ఇంచే‌అందుకును     ॥ అమ్మే ॥

తనువులంపటానకు తగ మీఁదెత్తితిమిదె
వొనరి నీవూడిగాన కొదిగేదెట్టు
ననిచి శ్రీవేంకటేశ నాఁడే నీకు శరణంటి
వెనక ముందెంచక నీవే కావవయ్యా         ॥ అమ్మే ॥


Pallavi

Am’mē dokaṭiyunu asimalōni dokaṭi
im’mula māguṇamulu yen̄cam̐ jōṭēdayyā

Charanams

1.Yeppuḍu nēmu cūcina nindriyakiṅkarulamu
ippuḍu nīkiṅkarula meṭṭayyēmō
tappaka dhanamunaku dāsyamu nēmu sēsēmu
ceppi nīdāsulamana siggugādā māku

2.Paḍam̐tula keppuḍunu paratantrulamu nēmu
vaḍi nī paratantrabhāvamu mākēdi
naḍuma ruculakē nāluka am’muḍuvōya
yeḍayēdi ninnu nuti‌in̄cē‌andukunu

3.Tanuvulampaṭānaku taga mīm̐dettitimide
vonari nīvūḍigāna kodigēdeṭṭu
nanici śrīvēṅkaṭēśa nām̐ḍē nīku śaraṇaṇṭi
venaka munden̄caka nīvē kāvavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.