Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 965 | Keerthana 375 , Volume 19
Pallavi: Allaada Badi Vunnadaa (అల్లాడఁ బడి వున్నదా)
ARO: Pending
AVA: Pending
Ragam:Malavi Gowla
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Allade Javvani | అల్లదె జవ్వని
Voice: Unknown
Awaiting Contributions.
అల్లదె జవ్వని హరియురమున నదె
మెల్లనె యిటు వుపమించరే మీరు ॥ పల్లవి ॥
ముత్తెపుజిప్పలో ముంచినకలువలో
వొత్తిలి కనుఁగవ లొకమాటడగరే
గుత్తపుఁగుండలో కొండలో కుచములో
హత్తి యేర్పడఁగ ననరే మీరు ॥ అల్ల ॥
తామెరతూండ్లో తతియగు తీగెలో
భామచేతు లేర్పరచరే యిపుడు
దోమటిసింహమో తొడఁగినబయలో
ఆమాటడగరే అందులో నొకటి ॥ అల్ల ॥
నీలపుమణులో నిండినమేఘమో
బాలకితురు మొకపలుకునఁ జెప్పరే
యీలీల శ్రీవేంకటేశ్వరుఁ గూడెను
మేలిమిమెఱుఁగో మెలుఁతో యనరే ॥ అల్ల॥
Pallavi
Allade javvani hariyuramuna nade
mellane yiṭu vupamin̄carē mīru
Charanams
1.Muttepujippalō mun̄cinakaluvalō
vottili kanum̐gava lokamāṭaḍagarē
guttapum̐guṇḍalō koṇḍalō kucamulō
hatti yērpaḍam̐ga nanarē mīru
2.Tāmeratūṇḍlō tatiyagu tīgelō
bhāmacētu lērparacarē yipuḍu
dōmaṭisinhamō toḍam̐ginabayalō
āmāṭaḍagarē andulō nokaṭi
3.Nīlapumaṇulō niṇḍinamēghamō
bālakituru mokapalukunam̐ jepparē
yīlīla śrīvēṅkaṭēśvarum̐ gūḍenu
mēlimimeṟum̐gō melum̐tō yanarē
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.