Main Menu

Amthata Danavudukaarunu (అంతట దనవుడుకారును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 137 | Keerthana 219 , Volume 7

Pallavi: Amthata Danavudukaarunu (అంతట దనవుడుకారును)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతటఁ దనవుడుకారును అయినట్టయ్యీఁ బంతము
చెంతల నా విన్నపమిది చేకొనుమనఁగదవే    ॥ పల్లవి ॥

పొందులుసేసేదెల్లా పోరాటముకొరకేనా
యిందుకునేమీననఁ దను నింటికి రమ్మనవే
కొందరు సతులను జూపుచు కోపము రేఁచఁగనప్పుడు
ముందుగనేమని యంటినొ మొక్కితి నేననవే  ॥ అంత ॥

యెనయుచు నవ్వినదెల్లా యెగ్గులు పట్టుటకేనా
వెనకటివిఁకఁ దడపేనా వీడెము గొమ్మనవే
వనితలయిండ్ల వాకిట వడిఁ దా రచ్చలుసేయఁగ
మొనగోరటు సోఁకించితి మొక్కితి నేననవే    ॥ అంత ॥

సొలసిన కౌఁగిటి రతులివి సూడులు వట్టుటకేనా
అలమేల్మంగను నేనే అలను తనకనవే
యెలమిని శ్రీ వేంకటేశుఁడుయెవ్వతె సుద్దులొ తలచఁగ
మొలనూలునఁ దనువేసితి మొక్కితి నేననవే   ॥ అంత ॥

Pallavi

Antaṭam̐ danavuḍukārunu ayinaṭṭayyīm̐ bantamu
centala nā vinnapamidi cēkonumanam̐gadavē

Charanams

1.Pondulusēsēdellā pōrāṭamukorakēnā
yindukunēmīnanam̐ danu niṇṭiki ram’manavē
kondaru satulanu jūpucu kōpamu rēm̐cam̐ganappuḍu
munduganēmani yaṇṭino mokkiti nēnanavē

2.Yenayucu navvinadellā yeggulu paṭṭuṭakēnā
venakaṭivim̐kam̐ daḍapēnā vīḍemu gom’manavē
vanitalayiṇḍla vākiṭa vaḍim̐ dā raccalusēyam̐ga
monagōraṭu sōm̐kin̄citi mokkiti nēnanavē

3.Solasina kaum̐giṭi ratulivi sūḍulu vaṭṭuṭakēnā
alamēlmaṅganu nēnē alanu tanakanavē
yelamini śrī vēṅkaṭēśum̐ḍuyevvate suddulo talacam̐ga
molanūlunam̐ danuvēsiti mokkiti nēnanavē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.