Main Menu

Antesi Yeragalemu Aaduvaaramu (అంతేసి యెరగలేము ఆడువారము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 215 | Keerthana 85 , Volume 8

Pallavi: Antesi Yeragalemu Aaduvaaramu (అంతేసి యెరగలేము ఆడువారము)
ARO: Pending
AVA: Pending

Ragam: Varali
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంతేసి యెరఁగలేము ఆడువారము
మంతనాన విన్నవించే మన్నించవయ్యా  ॥ పల్లవి ॥

నీతో నేమాటాడితే నిజము నిష్ఠూరము
నీతెరిఁగి మాటలెల్ల నీవాడవయ్యా
చేతి మీఁదనే వుండవి చేకొను నామొక్కులెల్లా
మాతలఁపు లీడేరించి మన్నించవయ్యా    ॥ అంతే ॥

సారె నీతో నవ్వితేనే సరసమే విరసము
నారీతి చూచి నీవే నవ్వవయ్యా
గారవపు నాగోళ్ళు నీగడ్డము పైనుండవి
మారుకొని వేఁడుకొనే మన్నించవయ్యా    ॥ అంతే ॥

చన్నుల నిన్నొత్తితేనే చలములే పలములు
వున్నతిఁ గాఁగిట నీవే వొత్తవయ్యా
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
మన్నించి కూడితివింకా మన్నించవయ్యా   ॥ అంతే ॥


Pallavi

Antēsi yeram̐galēmu āḍuvāramu
mantanāna vinnavin̄cē mannin̄cavayyā

Charanams

1.Nītō nēmāṭāḍitē nijamu niṣṭhūramu
nīterim̐gi māṭalella nīvāḍavayyā
cēti mīm̐danē vuṇḍavi cēkonu nāmokkulellā
mātalam̐pu līḍērin̄ci mannin̄cavayyā

2.Sāre nītō navvitēnē sarasamē virasamu
nārīti cūci nīvē navvavayyā
gāravapu nāgōḷḷu nīgaḍḍamu painuṇḍavi
mārukoni vēm̐ḍukonē mannin̄cavayyā

3.Cannula ninnottitēnē calamulē palamulu
vunnatim̐ gām̐giṭa nīvē vottavayyā
anniṭā śrīvēṅkaṭēśa alamēlumaṅga nēnu
mannin̄ci kūḍitiviṅkā mannin̄cavayyā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.