Main Menu

Abburampu Sisuvu (అబ్బురంపు శిశువు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 68 | Keerthana 220, Volume 5

Pallavi: Abburampu Sisuvu (అబ్బురంపు శిశువు)
ARO: Pending
AVA: Pending

Ragam: Mangala kousika
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Abburampu Sisuvu | అబ్బురంపు శిశువు     
Album: Unknown | Voice: Unknown

Abburampu Sisuvu | అబ్బురంపు శిశువు     
Album: Unknown | Voice: Unknown


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అబ్బురంపు శిశువు ఆకుమీఁదిశిశువు
దొబ్బుడు రోలుశిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి    || పల్లవి ||

పుట్టు శంఖచక్రములఁ బుట్టిన యాశిశువు
పుట్టక తోల్లే మారుపుట్టువైన శిశువు
వొట్టుక పాలువెన్నలు నోలలాడు శిశువు
తొట్టెలలోని శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి    || అబ్బు ||

నిండిన బండి దన్నిన చిన్నిశిశువు
అండవారి మదమెల్ల నణఁచిన శిశువు
కొండలంతేశసురులఁ గొట్టిన యా శిశువు
దుండగంపు శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి    || అబ్బు ||

వేఁగైన వేంకటగిరి వెలసిన శిశువు
కౌఁగిట యిందిర దొలఁగని యా శిశువు
ఆఁగి పాలజలధిలో నందమైన పెనుఁబాము
తూఁగుమంచము శిశువు త్ప్రువి త్ప్రువి త్ప్రువి    || అబ్బు ||


Pallavi

Abburampu śiśuvu ākumīm̐diśiśuvu
dobbuḍu rōluśiśuvu tpruvi tpruvi tpruvi

Charanams

1.puTTu SaMkhu chakramula( buTTina yA SiSuvu
puTTaka tOllE mArupuTTuvaina Sisuvu
voTTuka pAluvennalu nOlalADu SiSuvu
toTTelalOna SiSuvu tpruvvi tpruvvi tpruvvi

2.niMDina baMDi tannina chinni SiSuvu
aMDavAri madamella naNachina SiSuvu
koMDalaMtESasurula( goTTina yA SiSuvu
duMDagaMpu SiSuvu tpruvvi tpruvvi tpruvvi

3.vE(gaina vEMkaTagiri velasina SiSuvu
kaugiTi yiMdira dolagani SiSuvu
Agi pAlajaladhilO naMdamaina penu(bAmu
tUgumaMchamu SiSuvu tpruvvi tpruvvi tpruvvi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.