Main Menu

Anniyu Delusukondamaatade (అన్నియు దెలుసుకొందమాతడే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 217 | Keerthana 99 , Volume 8

Pallavi: Anniyu Delusukondamaatade (అన్నియు దెలుసుకొందమాతడే)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ దెలుసుకొంద మాతఁడే వద్దనున్నాఁడు
మన్నన గనుకొందము మరవకురే     ॥ పల్లవి ॥

మనసువచ్చినవారి మాటలే చవులుగాక
యెనయనివారితోడ నేఁటిసుద్దులు
చనవు దానిచ్చితేను సాదించ నేనేరనా
పనిగలయందాఁకాఁ బదరకురే      ॥ అన్ని ॥

జోడుగూడినట్టి వారి చూపులే యింపులుగాక
యీడుగానివారికొసరెంతై నానేమే
వాడికగలయప్పుడు వంచు కొననేరనా
జాడకు వచ్చినదాఁకా చలమేఁటికే    ॥ అన్ని ॥

రతిఁ గూడినట్టివారిరచనలే మెచ్చుగాక
కతలు చెప్పేటివారి గతులేఁటివే
యితవై శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నుఁ గూడె
తతివచ్చెనిఁకమీఁద తలవంచనేఁటికే  ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ delusukonda mātam̐ḍē vaddanunnām̐ḍu
mannana ganukondamu maravakurē

Charanams

1.Manasuvaccinavāri māṭalē cavulugāka
yenayanivāritōḍa nēm̐ṭisuddulu
canavu dāniccitēnu sādin̄ca nēnēranā
panigalayandām̐kām̐ badarakurē

2.Jōḍugūḍinaṭṭi vāri cūpulē yimpulugāka
yīḍugānivārikosarentai nānēmē
vāḍikagalayappuḍu van̄cu konanēranā
jāḍaku vaccinadām̐kā calamēm̐ṭikē

3.Ratim̐ gūḍinaṭṭivāriracanalē meccugāka
katalu ceppēṭivāri gatulēm̐ṭivē
yitavai śrīvēṅkaṭēśum̐ḍintalōnē nannum̐ gūḍe
tativaccenim̐kamīm̐da talavan̄canēm̐ṭikē


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.