Main Menu

Tanakarmavasam Bimcuka (తనకర్మవశం బించుక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 65 ; Volume No. 1

Copper Sheet No. 10

Pallavi: Tanakarmavasam bimcuka
(తనకర్మవశం బించుక)

Ragam: Kannada Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| తనకర్మవశం బించుక, దైవకృతం బొకయించుక, |
మనసువికారం బించుక, మానదు ప్రాణులకు ||

Charanams

|| ఈదైన్యము లీహైన్యము లీచిత్తవికారంబులు |
యీదురవస్థలు గతులును యీలంపటములును |
యీదాహము లీదేహము లీయనుబంధంబులు మరి |
యీదేహముగలకాలము యెడయవు ప్రాణులకు ||

|| యీచూపులు యీతీపులు నీనగవులు నీతగవులు- |
నీచొక్కులు నీసొక్కులు నీవెడయలుకలును |
యీచెలుములు నీబలువులు నీచనువులు నీఘనతలు- |
నీచిత్తముగలకాలము యెడయవు ప్రాణులకు ||

|| యీవెరవులు నీయెరుకవులు యీతలపులు నీతెలుపులు |
దైవశిఖామణితిరుమల దేవునిమన్ననలు |
దైవికమున కిటువగవక తనతల పగ్గలమైనను |
దైవము తానౌ తానే దైవంబవుగాన ||

.

Pallavi

|| tanakarmavaSaM biMcuka, daivakRutaM bokayiMcuka, |
manasuvikAraM biMcuka, mAnadu prANulaku ||

Charanams

|| Idainyamu lIhainyamu lIcittavikAraMbulu |
yIduravasthalu gatulunu yIlaMpaTamulunu |
yIdAhamu lIdEhamu lIyanubaMdhaMbulu mari |
yIdEhamugalakAlamu yeDayavu prANulaku ||

|| yIcUpulu yItIpulu nInagavulu nItagavulu- |
nIcokkulu nIsokkulu nIveDayalukalunu |
yIcelumulu nIbaluvulu nIcanuvulu nIGanatalu- |
nIcittamugalakAlamu yeDayavu prANulaku ||

|| yIveravulu nIyerukavulu yItalapulu nItelupulu |
daivaSiKAmaNitirumala dEvunimannanalu |
daivikamuna kiTuvagavaka tanatala paggalamainanu |
daivamu tAnau tAnE daivaMbavugAna ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.