Main Menu

Tanavarani yasa (తనవారని యాస)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 222 ; Volume No. 1

Copper Sheet No. 36

Pallavi: Tanavarani yasa (తనవారని యాస)

Ragam: Varali

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


Pallavi

|| తనవారని యాస దగిలి భ్రమయనేల |
తనువు బ్రాణునికంటె తగులేది ||

Charanams

|| తనువు బ్రాణుడు రెండు తగిలి గర్భమునందు |
వొనర నేకమై యుదయించి |
దినములు చెల్లిన తివిరి యాప్రాణుడు |
తనువు విడిచిపోయ దయలేక ||

|| ప్రాణికై దేహము పాపపుణ్యముసేయు |
ప్రాణి వెంటనె బొంది పాశుండగు |
ప్రాణి యచ్చటనైన బాధల బడకుండ |
ప్రాణి రక్షించు బొందిబడి దా బోయనా ||

|| యెరవుల దేహాలివి నిజమని నమ్మి |
యెరిగీనెరుగలే రిది యాలా |
అరయ బరమునకు నాదిపురుషుడై |
పరగు శ్రీ వేంకటపతి గలిగుండగా ||

.

Pallavi

|| tanavArani yAsa dagili BramayanEla |
tanuvu brANunikaMTe tagulEdi ||

Charanams

|| tanuvu brANuDu reMDu tagili garBamunaMdu |
vonara nEkamai yudayiMci |
dinamulu cellina tiviri yAprANuDu |
tanuvu viDicipOya dayalEka ||

|| prANikai dEhamu pApapuNyamusEyu |
prANi veMTane boMdi pASuMDagu |
prANi yaccaTanaina bAdhala baDakuMDa |
prANi rakShiMcu boMdibaDi dA bOyanA ||

|| yeravula dEhAlivi nijamani nammi |
yerigInerugalE ridi yAlA |
araya baramunaku nAdipuruShuDai |
paragu SrI vEMkaTapati galiguMDagA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.