Main Menu

Mikumikunamarunu (మీకుమీకునమరును)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 395 Volume No. 24

Copper Sheet No. 1466

Pallavi: Mikumikunamarunu (మీకుమీకునమరును)

Ragam: Salanga nata

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Miku Mikunamarunu | మీకు మీకునమరును     
Aulbum: Private | Voice: S.Janaki

Miku Mikunamarunu | మీకు మీకునమరును     
Album: Private | Voice: G. Bala Krishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| మీకుమీకునమరును మిక్కిలివేడుకలెల్లా | కైకొని నేమెల్లా చూడగంటిమిగదె ||

Charanams

|| సింగారరాయడుగదే చిత్తజుగురుడుగదే | అంగవించి నిన్ను పెండ్లాడినాడు |
బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు | అంగన నీవు దేవులవైతివి గదే ||

|| కాంచనపు దట్టివాడు కౌస్తుభము మణివాడు | మంచితనమున నీకు మగడుగదే వాడు |
మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు | ఎంచగ నితని వురము ఎక్కితివిగదవే ||

|| చేతులు నాల్గింటివాడు శ్రీవేంకటేశ్వరుడు | ఆతుమగా నిన్నునేలి అలరెగదేవాడు |
ఈతల శ్రీకాంతవు ఇన్నిటా నేరుపరివి | ఈతని కెప్పుడు నీవు ఇరవైతివి గదే ||
.


pallavi

|| mIkumIkunamarunu mikkilivEDukalellA | kaikoni nEmellA cUDagaMTimigade ||

Charanams

|| siMgArarAyaDugadE cittajuguruDugadE | aMgaviMci ninnu peMDlADinADu |
baMgAru patimavu pAlavelli kUturavu | aMgana nIvu dEvulavaitivi gadE ||

|| kAMcanapu daTTivADu kaustuBamu maNivADu | maMcitanamuna nIku magaDugadE vADu |
miMcu sirula dAnavu mETi tammipai dAnavu | eMcaga nitani vuramu ekkitivigadavE ||

|| cEtulu nAlgiMTivADu SrIvEMkaTESvaruDu | AtumagA ninnunEli alaregadEvADu |
Itala SrIkAMtavu inniTA nEruparivi | Itani keppuDu nIvu iravaitivi gadE ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.