Main Menu

Anumaatrapudehi Namte (అణుమాత్రపుదేహి నంతే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 260 | Keerthana 347 , Volume 3

Pallavi: Anumaatrapudehi Namte (అణుమాత్రపుదేహి నంతే)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అణుమాత్రపు దేహినంతే నేను
ముణిఁగెద లేచెద ముందర గానను     ॥ పల్లవి ॥

తగు సంసారపు తరఁగలు నీమాయ
నిగమముల యడవి నీమాయ
పగలునిద్రలు వుచ్చే భవములు నీమాయ
గగనపు నీమాయఁ గడవఁగ వశమా      ॥ అణు ॥

బయలువందిలి కర్మబంధములు నీమాయ
నియమపుఁ బెనుగాలి నీమాయ
క్రియ నిసుకపాఁతర కెల్లొత్తు నీమాయ
జయమంది వెడలఁగ జనులకు వశమా    ॥ అణు ॥

కులధనములతోఁ జిగురుఁగండె నీమాయ
నిలువు నివురగాయ (?) నీమాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుటఁ గాక యిది గెలువఁగ వశమా   ॥ అణు ॥

Pallavi

Aṇumātrapu dēhinantē nēnu
muṇim̐geda lēceda mundara gānanu

Charanams

1.Tagu sansārapu taram̐galu nīmāya
nigamamula yaḍavi nīmāya
pagalunidralu vuccē bhavamulu nīmāya
gaganapu nīmāyam̐ gaḍavam̐ga vaśamā

2.Bayaluvandili karmabandhamulu nīmāya
niyamapum̐ benugāli nīmāya
kriya nisukapām̐tara kellottu nīmāya
jayamandi veḍalam̐ga janulaku vaśamā

3.Kuladhanamulatōm̐ jigurum̐gaṇḍe nīmāya
niluvu nivuragāya (?) Nīmāya
yelamitō śrīvēṅkaṭēśa nīku śaraṇani
gelucuṭam̐ gāka yidi geluvam̐ga vaśamā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.