Main Menu

Adugare Chelulaala Antesi (అడుగరే చెలులాల అంతేసి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 222 | Keerthana 132 , Volume 8

Pallavi: Adugare Chelulaala Antesi (అడుగరే చెలులాల అంతేసి)
ARO: Pending
AVA: Pending

Ragam:Mukhari
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే చెలులాల అంతేసి నేనెరఁగ
బడివాయఁ డాసలకో పంతాలకునో    ॥ పల్లవి ॥

నగవొక్కటేకాని ననిచి రెంటికి వచ్చు
జగడానకో లోలో సరసానకో
తగినట్టి బలుదొర తానేల మొక్కీనే
యెగసక్యాలకో మరి యింపులకునో    ॥ అడు ॥

పిలుపొకటేకాని పెనఁగ రెంటికి వచ్చు
వలపులకో వట్టి వారకానకో
వెలలేని నేరుపరి వేఁడుకొననింత యాలే
తలఁపు దెలుసుకోనో దంటతనమో     ॥ అడు ॥

కూడినదొక్కటే కాని గురుతు రెంటికి వచ్చు
వేడుకలకో రతివేసాలకో
యీడనే శ్రీవేంకటేశుఁ డిన్నిటా నన్నునేలె
వాడికలకో నిండువహి కెక్కనో      ॥ అడు ॥

Pallavi

Aḍugarē celulāla antēsi nēneram̐ga
baḍivāyam̐ ḍāsalakō pantālakunō

Charanams

1.Nagavokkaṭēkāni nanici reṇṭiki vaccu
jagaḍānakō lōlō sarasānakō
taginaṭṭi baludora tānēla mokkīnē
yegasakyālakō mari yimpulakunō

2.Pilupokaṭēkāni penam̐ga reṇṭiki vaccu
valapulakō vaṭṭi vārakānakō
velalēni nērupari vēm̐ḍukonaninta yālē
talam̐pu delusukōnō daṇṭatanamō

3.Kūḍinadokkaṭē kāni gurutu reṇṭiki vaccu
vēḍukalakō rativēsālakō
yīḍanē śrīvēṅkaṭēśum̐ ḍinniṭā nannunēle
vāḍikalakō niṇḍuvahi kekkanō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.