Main Menu

Anniyu Jadivitigaa Aahaa Nenu (అన్నియు జదివితిగా ఆహా నేను)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 261 | Keerthana 354 , Volume 3

Pallavi: Anniyu Jadivitigaa Aahaa Nenu (అన్నియు జదివితిగా ఆహా నేను)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నియుఁ జదివితిఁగా ఆహా నేను
నున్ననిమాటల నోరు నుడిగెడిదేదో   ॥ పల్లవి ॥

వొద్దనుండే నాజన్మమోహో మరచితిఁగా
చద్దివంటి మాతల్లిచన్ను మఱచితిఁగా
ముద్దుతోఁ బొరలే మలమూత్రము మఱచితిఁగా
యెద్దువంటివాఁడ నేను యెఱిఁగేటిదేదో ॥ అన్ని ॥

యిప్పటిచవి రేపటికెంచి తనియలేఁగా
తప్పక కాంతలఁ జూచి తలఁపు దనియలేఁగా
ముప్పిరిఁ బెక్కుగాలము ముదిసీఁ దనియలేఁగా
పిప్పివంటివాఁడ నేను పెనఁగేటిదేదో   ॥ అన్ని ॥

యేడదో యీదేహమౌత యేనేమి నెఱఁగఁగా
కూడిన మనువెక్కడొ గురుతూ నెఱఁగఁగా
యీడనే శ్రీవేంకటేశుఁ డిట్టే నన్నుఁ గాచెఁగా
నీడవంటివాఁడ నేను నేరుపింకనేదో   ॥ అన్ని ॥

Pallavi

Anniyum̐ jadivitim̐gā āhā nēnu
nunnanimāṭala nōru nuḍigeḍidēdō

Charanams

1.Voddanuṇḍē nājanmamōhō maracitim̐gā
caddivaṇṭi mātallicannu maṟacitim̐gā
muddutōm̐ boralē malamūtramu maṟacitim̐gā
yedduvaṇṭivām̐ḍa nēnu yeṟim̐gēṭidēdō

2.Yippaṭicavi rēpaṭiken̄ci taniyalēm̐gā
tappaka kāntalam̐ jūci talam̐pu daniyalēm̐gā
muppirim̐ bekkugālamu mudisīm̐ daniyalēm̐gā
pippivaṇṭivām̐ḍa nēnu penam̐gēṭidēdō

3.Yēḍadō yīdēhamauta yēnēmi neṟam̐gam̐gā
kūḍina manuvekkaḍo gurutū neṟam̐gam̐gā
yīḍanē śrīvēṅkaṭēśum̐ ḍiṭṭē nannum̐ gācem̐gā
nīḍavaṇṭivām̐ḍa nēnu nērupiṅkanēdō


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.