Main Menu

Analu Vettaku Nannu Namtesi Neevu (ఆనలు వెట్టకు నన్ను నంతేసి నీవు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 411 | Keerthana 64 , Volume 12

Pallavi: Analu Vettaku Nannu Namtesi Neevu (ఆనలు వెట్టకు నన్ను నంతేసి నీవు)
ARO: Pending
AVA: Pending

Ragam:salangam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆనలు వెట్టకు నన్ను నంతేసి నీవు
కానీలే నీ మతి నింత గలిగితేనే చాలును        ॥ పల్లవి ॥

నీ మాట నీకు వచ్చెనె నిన్నేమీ ననలేను
ఆ మీఁదటిపను లిట్టే ఆడవలెనా
కామించి నేఁ బదరితే కక్కూరితిదాన నౌదు
యీ మెలఁత లిద్దరును యెఱిఁ గుంటెఁ జాలును  ॥ ఆనలు ॥

నిన్ను నే మెప్పించితిని నే నే మంచిదాన నైతి
సన్నలవలపు నీపైఁ జల్లవలెనా
నన్ను నేనే మెచ్చుకొంటే నగుఁబాటుదాన నౌదు
నిన్న నేఁటి పంతములు నిలిచితేఁ జాలునూ    ॥ ఆనలు ॥

నీవే నన్నుఁ గూడితివి నీ కౌఁగిట నున్నదాన
యీ వేళనే మోవితేనె యియ్యవలెనా
శ్రీ వేంకటేశ నిన్నుఁ జెనకితే గబ్బి నౌదు
యీ విధాన నా పొందు నీ కిత వైతేఁ జాలునూ.    ॥ ఆనలు ॥

Pallavi

Ānalu veṭṭaku nannu nantēsi nīvu
kānīlē nī mati ninta galigitēnē cālunu

Charanams

1.Nī māṭa nīku vaccene ninnēmī nanalēnu
ā mīm̐daṭipanu liṭṭē āḍavalenā
kāmin̄ci nēm̐ badaritē kakkūritidāna naudu
yī melam̐ta liddarunu yeṟim̐ guṇṭem̐ jālunu

2.Ninnu nē meppin̄citini nē nē man̄cidāna naiti
sannalavalapu nīpaim̐ jallavalenā
nannu nēnē meccukoṇṭē nagum̐bāṭudāna naudu
ninna nēm̐ṭi pantamulu nilicitēm̐ jālunū

3.Nīvē nannum̐ gūḍitivi nī kaum̐giṭa nunnadāna
yī vēḷanē mōvitēne yiyyavalenā
śrī vēṅkaṭēśa ninnum̐ jenakitē gabbi naudu
yī vidhāna nā pondu nī kita vaitēm̐ jālunū


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.