Main Menu

Atuchudu Satinerpu (అటుచూడు సతినేర్పు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 471

Copper Sheet No. 589

Pallavi: Atuchudu Satinerpu (అటుచూడు సతినేర్పు)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అటుచూడు సతినేర్పు లవుభళేశ | అటుమటములు గావు అవుభళేశ ||

Charanams

|| యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ | అదివో నీ తొడ యెక్కినౌభళేశ |
వుదుటున నంతలోనే వురముపై నెలకొని | అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ ||

|| ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను | నంగన గద్దెపై బెట్టె నౌభళేశ |
కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె | అంగా లంటె నింటిలోన నౌభళేశ ||

|| చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి | ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ |
గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను | అరసి రతి మెప్పించె నౌభళేశ ||

.


Pallavi

|| aTucUDu satinErpu lavuBaLESa | aTumaTamulu gAvu avuBaLESa ||

Charanams

|| yeduru goMDala mIda nekkinaTTi lakimamma | adivO nI toDa yekkinauBaLESa | vuduTuna naMtalOnE vuramupai nelakoni | adimI jannula ninnu nauBaLESa ||

|| muMgOpamutODanu mokkalIDavaina ninnu | naMgana gaddepai beTTe nauBaLESa | kaMgaka vEdAdri ninnu garuDAdriki dIse | aMgA laMTe niMTilOna nauBaLESa ||

|| cEri nIvu nava nArasiMharUpulaitE jeli | A rItula ninnu gUDe nauBaLESa |
gAravAna nIvu SrI vEMkaTamupai nuMDagAnu | arasi rati meppiMce nauBaLESa ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.