Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 268 | Keerthana 393 , Volume 3
Pallavi:Amditini Bomditi Neeyam (అందితిని బొందితి నీయం)
ARO: Pending
AVA: Pending
Ragam: Dhannasi
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అందితినిఁ బొందితి నీయం దఖిలభోగములు
కందర్పజనక నాకుఁ గలిగితి విన్నిటా ॥ పల్లవి ॥
ఘనకుండలములు నీ కథలు నాచెవులకు
ననుపైన రుచులు నీ నామములు నాలుకకు
అనువై నీకు మొక్కఁగ నంటిన నొసలిమన్ను
పనివడి నీకు పట్టబద్ధ(ంధ?)ము ॥ అంది ॥
మంచి నిర్మాల్యపుదండ మంగళసూత్రము నాకు
కాంచనపురాసి నీ చక్కని రూపు నామతికి
పంచామృతములు నీ పాదతీర్థము మేనికి
పంచినముద్ర లదే వజ్రాంగిజోడు ॥ అంది ॥
సకలబంధులు నీ దాసానదాసులే నాకు
అకలంక జన్మఫల మన్నిటా నీకృప నాకు
ప్రకటపు శ్రీవేంకటపతివి నాయాతుమలో
మొకరివై యుండి నన్ను మోహించఁజేసితివి ॥ అంది ॥
Pallavi
Anditim̐ bonditi nallanām̐ḍē tana-
kanduva liṅkām̐ gaḍamā nēm̐ḍu
Charanams
1.Valavanijōlim̐ka vaddanavē tana-
talam̐pulōna nundāna nidē
balimi sēya nim̐kam̐ banilēdu tām̐
galam̐ḍu nēri galanu kaḍamā yipuḍu
2.Vūrake mām̐ṭalu voddanavē tama-
vāramu gāmā valasinanu
sārekum̐ benam̐gam̐gam̐ javigādu
kāraṇamu galadu kaḍamā yim̐kanu
3.Tagavu lēmiṭikim̐ dagadanavē tā
naginappuḍē nē nanicitini
pagaṭu śrī vēṅkaṭapati nanum̐ gūḍenu mai
gagurupoḍice nim̐kam̐ gaḍamā yipuḍu
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.