Main Menu

Amjaneya Yanilaja (ఆంజనేయ యనిలజ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 378 | Keerthana 458 , Volume 4

Pallavi: Amjaneya Yanilaja (ఆంజనేయ యనిలజ)
ARO: Pending
AVA: Pending

Ragam: Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Amjaneya Yanilaja | ఆంజనేయ యనిలజ     
Album: Private | Voice: G.Krishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆంజనేయ యనిలజ హనుమంత నీ –
రంజకపుఁ జేఁతలు సురల కెంచ వసమా   ॥ పల్లవి ॥

తేరిమీఁద నీ రూపు దెచ్చిపెట్టి యర్జునుఁడు
కౌరవుల గెలిచె నంగర భూమిని
సారెకు భీముఁడు పురుషామృగముఁ దెచ్చుచోట
నీరోమములు గావా నిఖిల కారణము     ॥ ఆంజ ॥

నీమూలమునఁగాదె నెలవై సుగ్రీవుఁడు
రామునిఁ గొలిచి కపిరాజాయను
రాముఁడు నీవంకనే పో రమణి సీతాదేవిఁ
బ్రేమముతో మగుడను బెండ్లాడెను     ॥ ఆంజ ॥

బలుదైత్యులను దుంచ బంటతనము మించ
కలకాలమును నెంచఁగలిగితిగా
అల శ్రీ వేంకటపతి యండనే మంగాఁబుధి –
నిలయపు హనుమంత నెగడితిగా       ॥ ఆంజ ॥


Pallavi

Ān̄janēya yanilaja hanumanta nī –
ran̄jakapum̐ jēm̐talu surala ken̄ca vasamā

Charanams

1.Tērimīm̐da nī rūpu deccipeṭṭi yarjunum̐ḍu
kauravula gelice naṅgara bhūmini
sāreku bhīmum̐ḍu puruṣāmr̥gamum̐ deccucōṭa
nīrōmamulu gāvā nikhila kāraṇamu

2.Nīmūlamunam̐gāde nelavai sugrīvum̐ḍu
rāmunim̐ golici kapirājāyanu
rāmum̐ḍu nīvaṅkanē pō ramaṇi sītādēvim̐
brēmamutō maguḍanu beṇḍlāḍenu

3.Baludaityulanu dun̄ca baṇṭatanamu min̄ca
kalakālamunu nen̄cam̐galigitigā
ala śrī vēṅkaṭapati yaṇḍanē maṅgām̐budhi –
nilayapu hanumanta negaḍitigā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.