Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 1872 | Keerthana 419 , Volume 28
Pallavi: Amaregade (అమరెగదె)
ARO: Pending
AVA: Pending
Ragam: Deva gandhari
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Amaregade | అమరెగదె
Voice:
G.Krishna Prasad
Amaregade | అమరెగదె
Voice: Unknown
Awaiting Contributions.
అమరెఁ గదె నేఁ డన్నిసొబగులును
సమరతి చిన్నలు సతి నీమేనా ॥ పల్లవి ॥
చెలపల చెమటలు చెక్కిళ్ల
మొలకల నవ్వులు మొక్కిళ్ల
సొలపుల వేడుక చొక్కిళ్ల
తొలఁగని యాసలు తొక్కిళ్లా ॥ అమ ॥
నెఱవగు చూపులు నిక్కిళ్ల
మెఱసెను తమకము మిక్కిళ్ల
గుఱుతగు నధరము గుక్కిళ్ల
తఱచగు వలపులు దక్కిళ్లా ॥ అమ ॥
నును గోరికొనలు నొక్కిళ్ల
పొనుఁగని తములము పుక్కిళ్ల
ఘనుఁడగు శ్రీ వేంకటపతికౌఁగిట
యెనసెను పంతము లెక్కిళ్లా ॥ అమ ॥
Pallavi
amare gade nE Danni sobagulunu
samarati chinnalu sati nImEnA
Charanams
1.chelapala chemaTalu chekkiLla
molakala navvulu mokkiLla
solapula vEDuka chokkiLla
tolagani yAsalu tokkiLlA
2.neravagu chUpulu nikkiLla
merasenu tamakamu mikkiLla
gurutagu nadharamu gukkiLla
tarachagu valapulu dakkiLlA
3.nunu gOrikonalu nokkiLla
ponugani tamulamu pukkiLla
ghanuDagu SrIvEMkaTapatikaugiTa
yenasenu paMtamu lekkiLlA
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.