Main Menu

Annitiki Naaradaaru Ladivo Saakshi (అన్నిటికి నారదాదు లదివో సాక్షి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 275 | Keerthana 431 , Volume 3

Pallavi: Annitiki Naaradaaru Ladivo Saakshi (అన్నిటికి నారదాదు లదివో సాక్షి)
ARO: Pending
AVA: Pending

Ragam: Lalitha
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికి నారదాదు లదివో సాక్షి
యిన్నిటా మాకుఁ గలిగె నేమైనాఁ గాని  ॥పల్లవి॥

భూమిలోన నెన్నియైనా పుణ్యములు గలవు
కామింప నాచారాలు కల వెన్నైనా
సామజవరదు నొక్కసారె దలఁచినందుకు
యేమియును సరిగావు యెట్టయినాఁ గాని ॥అన్ని॥

వుత్తమలోకసుఖము లొగి నెన్నైనాఁ గలవు
యిత్తల సిరులు గల విల నెన్నైనా
చిత్తజగురుని నటు సేవించే పుణ్యమువలె
నిత్తెము గావు గాని నిచ్చలు నెంతైనను   ॥అన్ని॥

కలవు మతాలు గొన్ని కలవు ముక్తులు గొన్ని
కలవు మాయలు పెక్కు గల్పించేవి
తలఁచి శ్రీవేంకటేశు దాసుఁడైన భాగ్య మిది
గలిగె నిట్టే మాకుఁ గాణాచి గాని     ॥అన్ని॥

Pallavi

Anniṭiki nāradādu ladivō sākṣi
yinniṭā mākum̐ galige nēmainām̐ gāni

Charanams

1.Bhūmilōna nenniyainā puṇyamulu galavu
kāmimpa nācārālu kala vennainā
sāmajavaradu nokkasāre dalam̐cinanduku
yēmiyunu sarigāvu yeṭṭayinām̐ gāni

2.Vuttamalōkasukhamu logi nennainām̐ galavu
yittala sirulu gala vila nennainā
cittajaguruni naṭu sēvin̄cē puṇyamuvale
nittemu gāvu gāni niccalu nentainanu

3.Kalavu matālu gonni kalavu muktulu gonni
kalavu māyalu pekku galpin̄cēvi
talam̐ci śrīvēṅkaṭēśu dāsum̐ḍaina bhāgya midi
galige niṭṭē mākum̐ gāṇāci gāni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.