Main Menu

Arayasravana (అరయశ్రావణ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 333; Volume No. 13

Copper Sheet No. 566

Pallavi: Arayasravana (అరయశ్రావణ)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

[audio: audio-instrumental-file-name.mp3].

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| అరయశ్రావణ బహుళాష్టమి చంద్రోదయాన | సిరులతో నుదయించె శ్రీకృష్ణుడిదివో ||

Charanams

|| వసుదేవుని పాలిట వర తపోధనము | యెసగి దెవకీదెవి యెదపై సొమ్ము |
సురాసుర గొల్లెతల సొంపు మంగళసూత్రము | శిరులై వుదయించె శ్రీకృష్ణుడిదివో ||

|| నంద గోపుడుగన్న నమ్మిన నిధానము | పొందగు యశోదకు పూజదైవము |
మందల యావులకును మంచి వజ్రపంజరము | చెంది యుదయించినాడు శ్రీకృష్ణుడిదివో ||

|| సేవ సేసే దాసుల చేతిలోని మాణికము | శ్రీవేంకటాద్రినేచిన బ్రహ్మాము |
వోవరి నలమేల్మంగ నురముపై బెట్టుగొని | చేవ దేర నుదయించె శ్రీకృష్ణుడిదివో ||
.


Pallavi

||arayaSrAvaNa bahuLAShTami caMdrOdayAna | sirulatO nudayiMce SrIkRShNuDidivO ||

Charanams

||vasudEvuni pAliTa vara tapOdhanamu | yesagi devakIdevi yedapai sommu |
surAsura golletala soMpu maMgaLasUtramu | Sirulai vudayiMce SrIkRShNuDidivO ||

||naMda gOpuDuganna nammina nidhAnamu | poMdagu yaSOdaku pUjadaivamu |
maMdala yAvulakunu maMci vajrapaMjaramu | ceMdi yudayiMcinADu SrIkRShNuDidivO ||

||sEva sEsE dAsula cEtilOni mANikamu | SrIvEMkaTAdrinEcina brahmAmu |
vOvari nalamElmaMga nuramupai beTTugoni | cEva dEra nudayiMce SrIkRShNuDidivO ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.