Main Menu

Amduke Mokke Nenu Atani Kide (అందుకే మొక్కే నేను ఆతని కిదే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 420 | Keerthana 118 , Volume 12

Pallavi: Amduke Mokke Nenu Atani Kide (అందుకే మొక్కే నేను ఆతని కిదే)
ARO: Pending
AVA: Pending

Ragam: Hijjiji
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే మొక్కే నేను ఆతని కిదే
పొందుగా విన్నవించరే పొలఁతులాల   ॥ పల్లవి ॥

పొంచి సింగారాలకు బొమ్మల జంకింతుఁ గాని
మించి మేలువాఁడు తాను మిక్కిలి నాకూ
అంచెల గుట్టు గాన నీ కటు మెచ్చకుందుఁ గాని
మంచిమాట లెల్లా నాడి మన్నించునే  ॥ అందు ॥

సేసే తరితీపులకు సిగ్గులు వడుదుఁ గాని
ఆసల నన్నుఁ బెండ్లాడి నప్పుడే తానూ
వాసులు చూప వలసి వన్నెల సొలతుఁ గాని
బాసతోడఁ జనవిచ్చి పాలించునే     ॥ అందు ॥

చవులు చూపవలసి సమ్మతించకుందుఁ గాని
వివరించి నా ప్రాణవిభుఁడే తాను
జవళి శ్రీ వేంకటేశ్వరుఁ డలమేల్మంగను
కవగూడి నన్నిటాను ఘనుఁడే తాను   ॥ అందు ॥


Pallavi

Andukē mokkē nēnu ātani kidē
pondugā vinnavin̄carē polam̐tulālal

Charanams

1.Pon̄ci siṅgārālaku bom’mala jaṅkintum̐ gāni
min̄ci mēluvām̐ḍu tānu mikkili nākū
an̄cela guṭṭu gāna nī kaṭu meccakundum̐ gāni
man̄cimāṭa lellā nāḍi mannin̄cunē

2.Sēsē taritīpulaku siggulu vaḍudum̐ gāni
āsala nannum̐ beṇḍlāḍi nappuḍē tānū
vāsulu cūpa valasi vannela solatum̐ gāni
bāsatōḍam̐ janavicci pālin̄cunē

3.Cavulu cūpavalasi sam’matin̄cakundum̐ gāni
vivarin̄ci nā prāṇavibhum̐ḍē tānu
javaḷi śrī vēṅkaṭēśvarum̐ ḍalamēlmaṅganu
kavagūḍi nanniṭānu ghanum̐ḍē tānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.