Main Menu

Adimoorti Yeetadu (ఆదిమూర్తి యీతడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 390 | Keerthana 524 , Volume 4

Pallavi:Adimoorti Yeetadu (ఆదిమూర్తి యీతడు)
ARO: Pending
AVA: Pending

Ragam: Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Adimurti Yitadu | ఆదిమూర్తి యీతడు     
Album: | Voice: D.Lakshmi

Adimurti Yitadu | ఆదిమూర్తి యీతడు     
Album: | Voice: G.Bala Krishna Prasad


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు
యే దెసఁ జూచినాఁ దానె యీతఁడిది(?) దేవుఁడు ॥ పల్లవి ॥

నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ
జవ్వని తొడ మీఁదట సరస మాడ
పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని
వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు    ॥ ఆది ॥

సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ
అంకెలఁ గటియభయహస్తా లెత్తి
కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి
పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు    ॥ ఆది ॥

నానా దేవతల తోడ నారదాదుల తోడ
గానములు వినుకొంటా గద్దెపై నుండి
ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు
తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు    ॥ ఆది ॥

Pallavi

Ādimūrti yītam̐ḍu prahlādavaradum̐ḍu
yē desam̐ jūcinām̐ dāne yītam̐ḍidi(?) Dēvum̐ḍu

Charanams

1.Navvula mōmu tōḍa narasinha rūpu tōḍa
javvani toḍa mīm̐daṭa sarasa māḍa
puvvula daṇḍalu yiru bujālapai vēsukoni
vuvviḷḷūram̐ goluvai vunnām̐ḍu dēvum̐ḍu

2.Saṅkum̐ jakramulatōḍa jamaḷi kōrala tōḍa
aṅkelam̐ gaṭiyabhayahastā letti
kaṅkaṇālahārālatō ghana kirīṭamu veṭṭi
poṅkamaina pratāpānam̐ bodilī nī dēvum̐ḍu

3.Nānā dēvatala tōḍa nāradādula tōḍa
gānamulu vinukoṇṭā gaddepai nuṇḍi
ānuka śrī vēṅkaṭādri nahō balamu nandu
tānakamai varāliccī dāsulaku dēvum̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.