Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 16| Keerthana 603, Volume 04
Pallavi:Amdari Vasamaa Harineruga (అందరి వసమా హరినెరుగ)
ARO: Pending
AVA: Pending
Ragam: Ramakriya
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Amdari Vasamaa Harineruga | అందరి వసమా హరినెరుగ
Awaiting Contributions.
అందరి వసమా హరినెరుఁగ
కందువగ నొకఁడుగాని యెరఁగఁడు ॥ పల్లవి ॥
లలితపు పదిగోట్లనొకఁడుగాని
కలుగఁడు శ్రీహరిఁ గని మనఁగ
ఒలిసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకఁడుగాని యెరఁగడు హరిని ॥అంద॥
శ్రుతి చదివిన భూసురకోట్లలో
గతియును హరినె యొకానొకఁడు
అతిఘనులట్టి మహాత్మకోటిలో
తతి నొకఁడుగాని తలఁచఁడు హరిని ॥అంద॥
తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకఁడు తలఁపున హరిని
గుదిగొను హరిభక్తుల కోట్లలో
వెదకు నొకఁడు శ్రీవేంకటపతిని ॥అంద॥
Pallavi
aMdari vasamA harineruga
kaMduvaga nokaDugAni yeragaDu
Charanams
1.lalitapu padigOTlanokaDugAni
kalugaDu SrIhari gani managa
olisi teliyu puNyulakOTlalO
ilanokaDugAni yeragaDu harini
2.Sruti chadivina bhUsurakOTlalO
gatiyunu harine yokAnokaDu
atighanulaTTi mahAtmakOTilO
tati nokaDugAni talachaDu harini
3.tudikekkina nityula kOTlalO
podugunokaDu talapuna harini
gudigonu haribhaktula kOTlalO
vedaku nokaDu SrIvEMkaTapatini
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
No comments yet.