Main Menu

Uruleni polimera (ఊరులేని పొలిమేర)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 55 ; Volume No. 5

Copper Sheet No. 9

Pallavi: Uruleni polimera (ఊరులేని పొలిమేర)

Ragam: sourastram

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

ఊరులేని పొలిమేర పేరు పెంపులేని బ్రతుకు |
గారవంబులేని ప్రియము కదియనేటికే ||

Charanams

|| ఉండరాని విరహవేదన వుండని సురతసుఖమేల |
యెండలేని నాటి నీడ యేమిసేయనే |
దండిగలుగు తమకమనెడి దండలేని తాలిమేల |
రెండు నొకటిగాని రచన ప్రియములేటికే ||

|| మెచ్చులేని చోట మంచిమేలు కలిగీనేమి సెలవు |
మచ్చికలేని చోట మంచిమాట లేటికే |
పెచ్చు పెరగలేని చోట ప్రియముగలిగి యేమి ఫలము |
ఇచ్చలేనినాటి సొబగులేమి సేయనే ||

|| బొంకులేని చెలిమిగాని పొందులేల మనసులోన |
శంకలేక కదియలేని (చనవు)చదువులేటికే |
కొంకు గొసరులేని మంచికూటమలర నిట్లుగూడి |
వేంకటాద్రి విభుడు లేని వేడుకేటికే ||

.


Pallavi

|| UrulEni polimEra pEru peMpulEni bratuku |
gAravaMbulEni priyamu kadiyanETikE ||

Charanams

|| uMDarAni virahavEdana vuMDani suratasuKamEla |
yeMDalEni nATi nIDa yEmisEyanE |
daMDigalugu tamakamaneDi daMDalEni tAlimEla |
reMDu nokaTigAni racana priyamulETikE ||

|| mecculEni cOTa maMcimElu kaligInEmi selavu |
maccikalEni cOTa maMcimATa lETikE |
peccu peragalEni cOTa priyamugaligi yEmi Palamu |
iccalEninATi sobagulEmi sEyanE ||

|| boMkulEni celimigAni poMdulEla manasulOna |
SaMkalEka kadiyalEni (chanavu)chaduvulETikE |
koMku gosarulEni maMcikUTamalara niTlugUDi |
vEMkaTAdri viBuDu lEni vEDukETikE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.