Main Menu

Amta Nimta Numdi Aanavettee (అంత నింత నుండి ఆనవెట్టీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 273 | Keerthana 138 , Volume 9

Pallavi: Amta Nimta Numdi Aanavettee (అంత నింత నుండి ఆనవెట్టీ)
ARO: Pending
AVA: Pending

Ragam: Kambhodi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంత నింత నుండి ఆనవెట్టీ రమణుఁడు
అంత లేదుగా నాకు నాయము సోఁకీని   ॥ పల్లవి ॥

ఔనె తనకు నాకు నంత పొందా తొలినాఁడు
నానిన వలపులతో నవ్వ వచ్చీని
పోని పోని వుపవేసి పొత్తు గలయ వచ్చీని
నే నోపఁగా యింతేసికి నిద్దుర వచ్చీని    ॥ అంత ॥

లేలె తనగురుతు లెస్సగా నెఱుఁగుదునా
వేళ గాదన్నా బందెలు వేయ వచ్చీని
చాలుఁ జాలు వెలువెట్టి సారె నిమ్ము గొనవచ్చీ
తాలిమి లేదుగా నన్నుఁదల్లి విలిచీని    ॥ అంత ॥

రావె తానూ నేను రతి నే వూరు కేవూరు
కోవరము నిన్నుఁ బెట్టి కొంగు వట్టీని
శ్రీ వెంకటేశ్వరుఁడు చెక్కు నొక్కి నన్నుఁ గూడె
వావులఁ బోదుగా నాకు వాసులు వుట్టీని    ॥ అంత ॥


Pallavi

Anta ninta nuṇḍi ānaveṭṭī ramaṇum̐ḍu
anta lēdugā nāku nāyamu sōm̐kīni

Charanams

1.Aune tanaku nāku nanta pondā tolinām̐ḍu
nānina valapulatō navva vaccīni
pōni pōni vupavēsi pottu galaya vaccīni
nē nōpam̐gā yintēsiki niddura vaccīni

2.Lēle tanagurutu les’sagā neṟum̐gudunā
vēḷa gādannā bandelu vēya vaccīni
cālum̐ jālu veluveṭṭi sāre nim’mu gonavaccī
tālimi lēdugā nannum̐dalli vilicīni

3.Rāve tānū nēnu rati nē vūru kēvūru
kōvaramu ninnum̐ beṭṭi koṅgu vaṭṭīni
śrī veṅkaṭēśvarum̐ḍu cekku nokki nannum̐ gūḍe
vāvulam̐ bōdugā nāku vāsulu vuṭṭīni


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.