Main Menu

Alayaga Bodduledaa Appatikineeku (అలయగ బొద్దులేదా అప్పటికినీకు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 233 | Keerthana 196 , Volume 8

Pallavi: Alayaga Bodduledaa Appatikineeku (అలయగ బొద్దులేదా అప్పటికినీకు)

ARO: Pending
AVA: Pending

Ragam: Sriragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అలయఁగఁ బొద్దులేదా అప్పటి నీకు
చలివాసె లేవయ్య జాగులెందాఁకాను      ॥ పల్లవి ॥

అంగమెల్లఁ జెమరించె నట్టే గందము గరఁగె
సింగారించుకొన్న కొప్పు చీఁదరరేఁగె
యెంగిలి వాయఁగ నీకు నిదే జలకమువట్టె
సంగతిగా లేవయ్య జాగులెందాఁకాను      ॥ అల ॥

పులకలు గడునిండె బుసకొట్లు చెలఁగె
తెలుపెక్కి కనుచూపు తేటవారెను
బలుపుసత్తువరాను పాలునేయిఁదెచ్చితిని
సళుపక లేవయ్య జాగులెందాఁకాను      ॥ అల ॥

మోమునఁ గళలుముంచె మోవిపై చేఁతలురాఁగె
నాముతో శ్రీ వెంకటేశ నన్నుఁ గూడితి
చేముట్టిచ్చే మాటుమందు చెనకుల నాతోపొందు
జామాయను లేవయ్య జాగులెందాఁకాను    ॥ అల ॥

Pallavi

Alayam̐gam̐ boddulēdā appaṭi nīku
calivāse lēvayya jāgulendām̐kānu

Charanams

1.Aṅgamellam̐ jemarin̄ce naṭṭē gandamu garam̐ge
siṅgārin̄cukonna koppu cīm̐dararēm̐ge
yeṅgili vāyam̐ga nīku nidē jalakamuvaṭṭe
saṅgatigā lēvayya jāgulendām̐kānu

2.Pulakalu gaḍuniṇḍe busakoṭlu celam̐ge
telupekki kanucūpu tēṭavārenu
balupusattuvarānu pālunēyim̐deccitini
saḷupaka lēvayya jāgulendām̐kānu

3.Mōmunam̐ gaḷalumun̄ce mōvipai cēm̐talurām̐ge
nāmutō śrī veṅkaṭēśa nannum̐ gūḍiti
cēmuṭṭiccē māṭumandu cenakula nātōpondu
jāmāyanu lēvayya jāgulendām̐kānu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.