Main Menu

Amtukokuro Yammalaalaa Yee (అంటుకోకురో యమ్మలాలా యీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 29 | Keerthana 19 , Volume 4

Pallavi: Amtukokuro Yammalaalaa Yee (అంటుకోకురో యమ్మలాలా యీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Ramakriya
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అంటుకోకురో యమ్మలాలా యీ-
మంటవడ్డ కోరికల మాఁటువారము    ॥ పల్లవి ॥

మాసిన యాసలనెడి మాలెత వెంట వెంటనే
పాసి వుండలేక బాధఁబడ్డవారము
బేన బెల్లి యెంగిలైన పదవినంజుడు నోరఁ
దీసి తీసి సారె సారెఁ దిన్నవారము    ॥ అంటు ॥

ఇట్టు నట్టు ముట్టరాని హేయమైన తోలుఁదోలు
కుట్టి కుట్టి సిగ్గులమ్ముకొన్నవారము
ముట్టు సేయుచోటనే మూలమూల సారె సారెఁ
బుట్టి పుట్టి యాపదలఁ బొందువారము  ॥ అంటు ॥

చంపి చంపి జీవులనే చవులంటఁ జెడ్డతోలుఁ
గొంపలోనఁ దెచ్చి పెట్టుకొన్నవారము
ఇంపుల నిప్పుడు వేంకటేశుఁజేరి భవముల
చింపి యింటి హరిభక్తి చరవారము    ॥ అంటు ॥

Pallavi

Aṇṭukōkurō yam’malālā yī-
maṇṭavaḍḍa kōrikala mām̐ṭuvāramu

Charanams

1.Māsina yāsalaneḍi māleta veṇṭa veṇṭanē
pāsi vuṇḍalēka bādham̐baḍḍavāramu
bēna belli yeṅgilaina padavinan̄juḍu nōram̐
dīsi tīsi sāre sārem̐ dinnavāramu

2.Iṭṭu naṭṭu muṭṭarāni hēyamaina tōlum̐dōlu
kuṭṭi kuṭṭi siggulam’mukonnavāramu
muṭṭu sēyucōṭanē mūlamūla sāre sārem̐
buṭṭi puṭṭi yāpadalam̐ bonduvāramu

3.Campi campi jīvulanē cavulaṇṭam̐ jeḍḍatōlum̐
gompalōnam̐ decci peṭṭukonnavāramu
impula nippuḍu vēṅkaṭēśum̐jēri bhavamula
cimpi yiṇṭi haribhakti caravāramu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.