Main Menu

Annitiki Galavata Andukulevaa (అన్నిటికి గలవట అందుకులేవా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No.241 | Keerthana 244 , Volume 8

Pallavi: Annitiki Galavata Andukulevaa (అన్నిటికి గలవట అందుకులేవా)
ARO: Pending
AVA: Pending

Ragam:Desalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటికిఁ గలవట అందుకులేవా నీవు
నిన్ను నీవె యెంచుకొంటే నేరవా యీపనులు ॥ పల్లవి ॥

నవ్వులకు నొకమాట నంటున నీతో నాడితే
యివ్వల నందుకుఁగాను యెగ్గుపట్టేవు
రవ్వనవాఁడవుగావా రాజవుగావా మున్నే
అవ్వల నెంచిచూచితే నందుకునుఁ దగవా   ॥ అన్ని ॥

చెలిమితో నొకమాఁటు చెక్కుచేత నూఁదితేను
కలఁగి నీలోనీవే కాఁతాళించేవు
వలపు నీసొమ్ముగాదా వాడికవాఁడవుగావా
అలవాటు నీకులేదా అందుకునుఁ దగవా   ॥ అన్ని ॥

చనవుల నొకమాఁటు చన్నుల నేనొత్తితేను
కొనచూపులనే చూచి కూడితి విట్టే
విను శ్రీ వెంకటాద్రి గోవిందుఁడవు నీవుగావా
అనిపించుకో మాచే నందుకునుఁ దగవా   ॥ అన్ని ॥

Pallavi

Anniṭikim̐ galavaṭa andukulēvā nīvu
ninnu nīve yen̄cukoṇṭē nēravā yīpanulu

Charanams

1.Navvulaku nokamāṭa naṇṭuna nītō nāḍitē
yivvala nandukum̐gānu yeggupaṭṭēvu
ravvanavām̐ḍavugāvā rājavugāvā munnē
avvala nen̄cicūcitē nandukunum̐ dagavā

2.Celimitō nokamām̐ṭu cekkucēta nūm̐ditēnu
kalam̐gi nīlōnīvē kām̐tāḷin̄cēvu
valapu nīsom’mugādā vāḍikavām̐ḍavugāvā
alavāṭu nīkulēdā andukunum̐ dagavā

3.Canavula nokamām̐ṭu cannula nēnottitēnu
konacūpulanē cūci kūḍiti viṭṭē
vinu śrī veṅkaṭādri gōvindum̐ḍavu nīvugāvā
anipin̄cukō mācē nandukunum̐ dagavā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.