Main Menu

Amduke Vo Cheliyaa Arudayyee Naaku Nitte (అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు నిట్టె)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 426 | Keerthana 152 , Volume 12

Pallavi:Amduke Vo Cheliyaa Arudayyee Naaku Nitte (అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు నిట్టె)
ARO: Pending
AVA: Pending

Ragam: Chaya nata
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే వో చెలియా అరుదయ్యీ నాకు నిట్టే
చందమాయఁ బను లెల్లా సంతోసమా నీకు  ॥ పల్లవి ॥

ఆనుకొని చెలులచే ఆతఁడు సేసేచేఁత
వీనుల పండుగ గాను వింటివా నీవు
వూనిన వేడుక తోడ నుండేటి లాగు లెల్ల
కానుకగాఁ గన్నులారఁ గంటివా నీవు     ॥ అందు ॥

ఆరి తేరి వద్ద నుండి యాతని తలఁపు లెల్లా
చేరి మాటలాడి తెలిసితివా నీవు
నారుకొనే నప్పటి నీ నయగారితనములు
మేరమీఱి పచారించి మెచ్చితివా నీవు   ॥ అందు ॥

మెఱయ శ్రీ వేంకటేశు మేలిమినేరుపు లెల్లా
గుఱిగాఁ గౌఁగిటిలోఁ జేకొంటివా నీవూ
మఱియును నలమేలుమంగ నైన నన్నుఁ గూడె
తెఱవలలోన సమ్మతించితివా నీవు    ॥ అందు ॥


Pallavi

Andukē vō celiyā arudayyī nāku niṭṭē
candamāyam̐ banu lellā santōsamā nīku

Charanams

1.Ānukoni celulacē ātam̐ḍu sēsēcēm̐ta
vīnula paṇḍuga gānu viṇṭivā nīvu
vūnina vēḍuka tōḍa nuṇḍēṭi lāgu lella
kānukagām̐ gannulāram̐ gaṇṭivā nīvu

2.Āri tēri vadda nuṇḍi yātani talam̐pu lellā
cēri māṭalāḍi telisitivā nīvu
nārukonē nappaṭi nī nayagāritanamulu
mēramīṟi pacārin̄ci meccitivā nīvu

3.Meṟaya śrī vēṅkaṭēśu mēliminērupu lellā
guṟigām̐ gaum̐giṭilōm̐ jēkoṇṭivā nīvū
maṟiyunu nalamēlumaṅga naina nannum̐ gūḍe
teṟavalalōna sam’matin̄citivā nīvu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.