Main Menu

Adhamuniki Nanu Vidhaayakulu (అధమునికి నను విధాయకులు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 82 | Keerthana 53 , Volume 4

Pallavi: Adhamuniki Nanu Vidhaayakulu (అధమునికి నను విధాయకులు)
ARO: Pending
AVA: Pending

Ragam:Sankarabharanam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.


Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అధమునికి (ఁడగు?) నను విధాయకులు విధియించరో
విధిలోనఁ గొంత దుర్విధి నెరపినాఁడ        ॥ పల్లవి ॥

పాతకుని పాపాలు పరిహరింపించరో
భూతంబులాల తోఁబుట్టులాల
యేతులకు హరి దలఁచి యిటువంటి యీ మేన
బూతుఁజేతలనె వొరపులు నెరపినాఁడ      ॥ అధ ॥

పాపకర్మునికి భృగుపతనంబు చూపరో
తాపత్రయములాల తమ్ములాల
దీపించు హరి దలఁచి ధృతిలేక మరి మనో
వ్యాపారములు గొన్ని వడిఁ దలఁచినాఁడ    ॥ అధ॥

చంచలున కేది నిశ్చయవిధి విధించరో
పంచేంద్రియములాల బంధులాల
ఎంచనరుదగు వేంకటేశ్వరుఁ బొగడునోర
కాంచి యితరుల నాలికకుఁ జేర్చినాఁడ    ॥ అధ ॥

Pallavi

Adhamuniki (m̐ḍagu?) Nanu vidhāyakulu vidhiyin̄carō
vidhilōnam̐ gonta durvidhi nerapinām̐ḍa

Charanams

1.Pātakuni pāpālu pariharimpin̄carō
bhūtambulāla tōm̐buṭṭulāla
yētulaku hari dalam̐ci yiṭuvaṇṭi yī mēna
būtum̐jētalane vorapulu nerapinām̐ḍa

2.Pāpakarmuniki bhr̥gupatanambu cūparō
tāpatrayamulāla tam’mulāla
dīpin̄cu hari dalam̐ci dhr̥tilēka mari manō
vyāpāramulu gonni vaḍim̐ dalam̐cinām̐ḍa

3.Can̄caluna kēdi niścayavidhi vidhin̄carō
pan̄cēndriyamulāla bandhulāla
en̄canarudagu vēṅkaṭēśvarum̐ bogaḍunōra
kān̄ci yitarula nālikakum̐ jērcinām̐ḍa


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.