Main Menu

Amdukemi Dosamaa Amdarikee (అందుకేమి దోసమా అందరికీ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 603 | Keerthana 13 , Volume 14

Pallavi: Amdukemi Dosamaa Amdarikee (అందుకేమి దోసమా అందరికీ)
ARO: Pending
AVA: Pending

Ragam:Bhoopalam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకేమి దోసమా అందరికీఁ గలదే
చెంది నన్నుఁజూచి యేల సిగ్గువడేవిపుడు   ॥ పల్లవి ॥

కలలోని మాటలెల్ల కలికి నీతోఁజెప్పఁగ
కల విరిచితివిట్టే కద్దో లేదో
తలుపుమాటుననుండి తప్పక వింటి నేను
యెలమి నాతో నీ సుద్దులేల దాఁచేవిపుడు   ॥ అందుకేమి ॥

కలలోని మాటలెల్ల కలికి నీతోఁజెప్పఁగ
కల విరిచితివిట్టే కద్దో లేదో
తలుపుమాటుననుండి తప్పక వింటి నేను
యెలమి నాతో నీ సుద్దులేల దాఁచేవిపుడు   ॥ అందుకేమి ॥

రతులలో ముచ్చటలు రమణి యాడుకోఁగా
గతిఁ గూడ మెచ్చితివి కద్దో లేదో
తతి శ్రీ వేంకటేశ నీదండనుండి వింటి నేను
యితవై నన్నేలితివి యేల దాఁచేవిపుడు   ॥ అందుకేమి ॥


Pallavi

Andukēmi dōsamā andarikīm̐ galadē
cendi nannum̐jūci yēla sigguvaḍēvipuḍu

Charanams

1.Kalalōni māṭalella kaliki nītōm̐jeppam̐ga
kala viricitiviṭṭē kaddō lēdō
talupumāṭunanuṇḍi tappaka viṇṭi nēnu
yelami nātō nī suddulēla dām̐cēvipuḍu

2.Kalalōni māṭalella kaliki nītōm̐jeppam̐ga
kala viricitiviṭṭē kaddō lēdō
talupumāṭunanuṇḍi tappaka viṇṭi nēnu
yelami nātō nī suddulēla dām̐cēvipuḍu

3.Ratulalō muccaṭalu ramaṇi yāḍukōm̐gā
gatim̐ gūḍa meccitivi kaddō lēdō
tati śrī vēṅkaṭēśa nīdaṇḍanuṇḍi viṇṭi nēnu
yitavai nannēlitivi yēla dām̐cēvipuḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.