Main Menu

Adugare Yaatanine (అడుగరే యాతనినే)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 533 | Keerthana 136 , Volume 13

Pallavi: Adugare Yaatanine (అడుగరే యాతనినే)
ARO: Pending
AVA: Pending

Ragam: Kedaragowla
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే యాతనినే అంగనలాలా
గుడిగొని తానే వట్టి గొరబాయఁ గాక     ॥ పల్లవి ॥

యెదురాడేదాననా యెంతటి పనికినైనా
పదరి తానే మారు వలికీఁ గాక
తుద మీఱేదాననా దూరై యంత దిరిగినా
మదమునఁ దానే మారుమలసీఁ గాక   ॥ అడుగ ॥

కక్కసించేదాననా కడలెంత దొక్కినాను
వెక్కసీఁడై తానే యిటు వెలసీఁ గాక
మొక్కలపు దాననా ముందు వెనకెంచితేను
పక్కనఁ దానె ముంచి పంతమాడీఁ గాక  ॥ అడుగ ॥

తడఁబడేదాననా తనరతివేళను
బడిబడిఁ దానే చొక్కి భ్రమసీఁగాక
అడిగేటిదాననా అందరిలో నన్నుఁ గూడి
అడరి శ్రీవేంకటేశుఁడాదరించీఁ గాక    ॥ అడుగ ॥

Pallavi

Aḍugarē yātaninē aṅganalālā
guḍigoni tānē vaṭṭi gorabāyam̐ gāka

Charanams

1.Yedurāḍēdānanā yentaṭi panikinainā
padari tānē māru valikīm̐ gāka
tuda mīṟēdānanā dūrai yanta diriginā
madamunam̐ dānē mārumalasīm̐ gāka

2.Kakkasin̄cēdānanā kaḍalenta dokkinānu
vekkasīm̐ḍai tānē yiṭu velasīm̐ gāka
mokkalapu dānanā mundu venaken̄citēnu
pakkanam̐ dāne mun̄ci pantamāḍīm̐ gāka

3.Taḍam̐baḍēdānanā tanarativēḷanu
baḍibaḍim̐ dānē cokki bhramasīm̐gāka
aḍigēṭidānanā andarilō nannum̐ gūḍi
aḍari śrīvēṅkaṭēśum̐ḍādarin̄cīm̐ gāka


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.