Main Menu

Sakalasamtikaramu ( సకలశాంతికరము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No.377 ; Volume No.3

Copper Sheet No. 266

Pallavi: Sakalasamtikaramu ( సకలశాంతికరము)

Ragam: Padi

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Sakala Samtikaramu | సకల శాంతికరము     
Album: Private | Voice: N.Krishnamurthy


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| సకల శాంతికరము సర్వేశ నీపై భక్తి సర్వేశ ||

Anupallavi

|| ప్రకటమై మాకునబ్బె బతికించు నిదియె సర్వేశ ||

Charanams

|| మనసులో పాపబుద్ధి మరియెంత దలచిన | నినుదలచినంతనే నీరౌను|
కనుగొన్న పాపములు కడలేనివైనను | ఘనుడనిన్ను జూచితే కడకు దొలగును ||

|| చేతనంటిపాతకాలు సేనగానే చేసినాను |ఆతల నీకు మ్రొక్కితే నన్నియు బాయు |
ఘాతలజెవుల వినగా నంటిన పాపము | నీతితో నీ కథవింటే నిమిషాసబాయును ||

|| కాయమున జేసేటి కర్మపు పాపములెల్ల | కాయవు నీ ముద్రలచే గ్రక్కున వీడు |
యేయెడ వేంకటేశ యేయేపాతకమైనా | ఆయమైన నీ శరణాగతిచే నణగు ||
.


Pallavi

|| sakala SAMtikaramu sarvESa nIpai Bakti sarvESa ||

Anupallavi

|| prakaTamai mAkunabbe batikiMcu nidiye sarvESa ||

Charanams

|| manasulO pApabuddhi mariyeMta dalacina | ninudalacinaMtanE nIraunu|
kanugonna pApamulu kaDalEnivainanu | GanuDaninnu jUcitE kaDaku dolagunu ||

|| cEtanaMTipAtakAlu sEnagAnE cEsinAnu |Atala nIku mrokkitE nanniyu bAyu |
GAtalajevula vinagA naMTina pApamu | nItitO nI kathaviMTE nimiShAsabAyunu ||

|| kAyamuna jEsETi karmapu pApamulella | kAyavu nI mudralacE grakkuna vIDu |
yEyeDa vEMkaTESa yEyEpAtakamainA | Ayamaina nI SaraNAgaticE naNagu ||
.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.