Main Menu

Annitaanu Jaanadu Appati (అన్నిటాను జాణడు అప్పటి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 277 | Keerthana 159 , Volume 9

Pallavi: Annitaanu Jaanadu Appati (అన్నిటాను జాణడు అప్పటి)
ARO: Pending
AVA: Pending

Ragam: Padi
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అన్నిటాను జాణఁడు అప్పటి నెరఁగఁడు
చిన్నదాన మీకు(రు?) బుద్దిచెప్పరె యీతనికె (కి?)  ॥ పల్లవి ॥

ముల్లుచూప తొలుతేల మొక్కి తలవంచనేల
వొల్లనె యప్పటి జాడ నుండరాదా
చుల్లరపు నేఁతలేల సుదతికిఁ జిక్కనేల
జెల్లుబడిగా బుద్దులుచెప్పరె యీతనికి      ॥ అన్ని ॥

వట్టి కపటములేల వాకిలి గావఁగనేల
చుట్టరిక మట్లానె చూపరాదా
మట్టులే కలుగనేల మరి వెదకఁగనేల
చిట్టకముదీర బుద్దిచెప్పరె యీతనికి       ॥ అన్ని॥

మానినుల పొందులేల మాకుపడివుండనేల
కానీవె బుద్దెరఁగఁడా కలికిగాఁడా
ఆనుక శ్రీవెంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
సేనలుగా యిఁక బుద్దిచెప్పరె యీతనికి      ॥ అన్ని॥

Pallavi

Anniṭānu jāṇam̐ḍu appaṭi neram̐gam̐ḍu
cinnadāna mīku(ru?) Buddiceppare yītanike (ki?)

Charanams

1.Mullucūpa tolutēla mokki talavan̄canēla
vollane yappaṭi jāḍa nuṇḍarādā
cullarapu nēm̐talēla sudatikim̐ jikkanēla
jellubaḍigā budduluceppare yītaniki

2.Vaṭṭi kapaṭamulēla vākili gāvam̐ganēla
cuṭṭarika maṭlāne cūparādā
maṭṭulē kaluganēla mari vedakam̐ganēla
ciṭṭakamudīra buddiceppare yītaniki

3.Māninula pondulēla mākupaḍivuṇḍanēla
kānīve budderam̐gam̐ḍā kalikigām̐ḍā
ānuka śrīveṅkaṭēśum̐ ḍantalōne nannum̐ gūḍe
sēnalugā yim̐ka buddiceppare yītaniki


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.