Main Menu

Adugare Vibhu Nive Yaite Ganaka (అడుగరే విభు నివె యైతె గనక)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 244 | Keerthana 261 , Volume 8

Pallavi: Adugare Vibhu Nive Yaite Ganaka (అడుగరే విభు నివె యైతె గనక)
ARO: Pending
AVA: Pending

Ragam: Samantham
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)



Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అడుగరే విభునివెయైతెఁ గనక
విడువక మాయింటికి విచ్చేయు మనవే   ॥ పల్లవి ॥

పెలుచుమాటలలోని ప్రియములు
యెలమి నెవ్వరికైనా యితవవునా
కలదింతె మావొళ్ళి కపురులు
పలుమారు తనకేవి బాఁతియయ్యీనా     ॥ అడు ॥

బిగువురాజసముల పిలుపులు
జగముల దొరలకు చవిపుట్టీనా
తగు ధన మిదియె దాఁపురమూ
అగపడె యిదినేఁడు అనువయ్యీనా    ॥ అడు ॥

బింకపురతులలోని పెనఁగులు
మంకుచందాలవారికి మర్మమంటీనా
పొంకాన నన్నుఁ గూడె శ్రీవెంకటేశుఁడు
లంకెలాయ తనకిది లావయ్యీనా      ॥ అడు ॥

Pallavi

Aḍugarē vibhuniveyaitem̐ ganaka
viḍuvaka māyiṇṭiki viccēyu manavē

Charanams

1.Pelucumāṭalalōni priyamulu
yelami nevvarikainā yitavavunā
kaladinte māvoḷḷi kapurulu
palumāru tanakēvi bām̐tiyayyīnā

2.Biguvurājasamula pilupulu
jagamula doralaku cavipuṭṭīnā
tagu dhana midiye dām̐puramū
agapaḍe yidinēm̐ḍu anuvayyīnā

3.Biṅkapuratulalōni penam̐gulu
maṅkucandālavāriki marmamaṇṭīnā
poṅkāna nannum̐ gūḍe śrīveṅkaṭēśum̐ḍu
laṅkelāya tanakidi lāvayyīnā


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.