Main Menu

Unnachone mudu (ఊన్నచోనే మూడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 78 ; Volume No. 3

Copper Sheet No. 213

Pallavi: Unnachone mudu (ఊన్నచోనే మూడు)

Ragam: Sankarabharanam

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఊన్నచోనే మూడు లోకాలూహించి చూచితే నీవే | కన్నచోటనే వెదకి కానడింతే కాక ||

Charanams

|| యెక్కడ వొయ్యేడి జీవుడేది వైకుంఠము | యిక్కడ హరి యున్నాడు హౄదయమందే |
ముక్కున నూరుపు మోచి ముంచి పుణ్యపాపాల- | కక్కసాన జిక్కి తమ్ము గాన డింతే కాక ||

|| యేమి విచారించీ దేహి యెందు దేవుని వెదకీ | కామించి యాత డిన్నిటా గలిగుండగా |
దోమటి సంసారపుదొంతికర్మముల జిక్కి | కాముకుడై కిందుమీదు గాన డింతే కాక ||

|| యేవిధులు తా జేసీ యెవ్వరి నాడగబోయీ | శ్రీవేంకటేశ్వరుసేవ చేతనుడగా |
భావ మాతడుగాను బ్రతికె నిదెవో నేడు | కావరాన నిన్నాళ్ళు కాన డింతే కాక ||

.


Pallavi

|| UnnacOnE mUDu lOkAlUhiMci cUcitE nIvE | kannacOTanE vedaki kAnaDiMtE kAka ||

Charanams

|| yekkaDa voyyEDi jIvuDEdi vaikuMThamu | yikkaDa hari yunnADu hRudayamaMdE |
mukkuna nUrupu mOci muMci puNyapApAla- | kakkasAna jikki tammu gAna DiMtE kAka ||

|| yEmi vicAriMcI dEhi yeMdu dEvuni vedakI | kAmiMci yAta DinniTA galiguMDagA |
dOmaTi saMsArapudoMtikarmamula jikki | kAmukuDai kiMdumIdu gAna DiMtE kAka ||

|| yEvidhulu tA jEsI yevvari nADagabOyI | SrIvEMkaTESvarusEva cEtanuDagA |
BAva mAtaDugAnu bratike nidevO nEDu | kAvarAna ninnALLu kAna DiMtE kAka ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.