Main Menu

Unnavemi gurkigavu (ఉన్నవేమి గుర్కిగావు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 302 ; Volume No. 20

Copper Sheet No. 1051

Pallavi: Unnavemi gurkigavu (ఉన్నవేమి గుర్కిగావు)

Ragam: Nilambari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఉన్నవేమి గుర్కిగావు వొద్దనుండి నీవునాతో | అన్నమాటలే గుర్కుతు అప్పటికప్పటికి ||

Charanams

|| చూపులకు గుర్కుతు నీసోయగమైన మేను | తీపులకు గురి నీ తేనెమోవి |
కోపములకు గుర్కి నీగోరి మదన రేకలే | చేపట్లకు గుర్కి నీ చెట్టాపట్టాలే ||

|| చిత్తమునకు గుర్కుతు సేసేటి నీచేతలే | హత్తి నాయాసకు గురి అంటుగాగిలి |
మొత్తపు నవ్వుకు గురి ముంచిన నీసుద్దులే | గుత్తపు వలపులకు గురి నీమోహములు ||

|| పంతముల కెల్లా గురి పరచిన పానుపే | సంతసములకు గురి సరసములే |
ఇంతలో శ్రీ వేంకటేశ ఇట్టె నన్ను గూడితివి | మంతనాల కెల్లా గురి మతి పరవశమే ||

.


Pallavi

|| unnavEmi gurxigAvu voddanuMDi nIvunAtO | annamATalE gurxutu appaTikappaTiki ||

Charanams

|| cUpulaku gurxutu nIsOyagamaina mEnu | tIpulaku guri nI tEnemOvi |
kOpamulaku gurxi nIgOri madana rEkalE | cEpaTlaku gurxi nI ceTTApaTTAlE ||

|| cittamunaku gurxutu sEsETi nIcEtalE | hatti nAyAsaku guri aMTugAgili |
mottapu navvuku guri muMcina nIsuddulE | guttapu valapulaku guri nImOhamulu ||

|| paMtamula kellA guri paracina pAnupE | saMtasamulaku guri sarasamulE |
iMtalO SrI vEMkaTESa iTTe nannu gUDitivi | maMtanAla kellA guri mati paravaSamE ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.