Main Menu

Aitive Yelikesaani (ఐతివే యేలికెసాని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 536 | Keerthana 151 , Volume 13

Pallavi:Aitive Yelikesaani (ఐతివే యేలికెసాని)
ARO: Pending
AVA: Pending

Ragam: Aahiri
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


ఐతివే యేలికెసాని వందరికిని
నీతితో సవతులెల్ల నీకు లోనే యిఁకను    ॥ పల్లవి ॥

ఆరసి నీ కాతఁడు అరవడమచ్చునే
పేరురాన నేపొద్దూఁ బెట్టుకున్నాఁడు
సారెకు నీవు మంచి సకినాన వచ్చితివే
యీరాని చనవులెల్లా నిచ్చినాఁడు నీకు     ॥ ఐతివే ॥

పొందుల నీకాతనికి పొంతనాలు గూడునే
మందలించి నీవాడినమాట దోయఁడు
యెందును నీమొకమాయ మందు యెటువంటిదే
కందువ నీ మోవికే కాచుకున్నాఁ డిపుడు   ॥ ఐతివే ॥

చెలఁగి మంచివేళనే సేస నీవు వెట్టితివే
కలసి పాయఁడు శ్రీవేంకటేశ్వరుఁడు
అలరి మమ్మేలెనాతఁ డప్పణ నీవిచ్చితివే
వలపించ నేరుతువే వసమాయ నతఁడు   ॥ ఐతివే ॥

Pallavi

Aitivē yēlikesāni vandarikini
nītitō savatulella nīku lōnē yim̐kanu

Charanams

1.Ārasi nī kātam̐ḍu aravaḍamaccunē
pērurāna nēpoddūm̐ beṭṭukunnām̐ḍu
sāreku nīvu man̄ci sakināna vaccitivē
yīrāni canavulellā niccinām̐ḍu nīku

2.Pondula nīkātaniki pontanālu gūḍunē
mandalin̄ci nīvāḍinamāṭa dōyam̐ḍu
yendunu nīmokamāya mandu yeṭuvaṇṭidē
kanduva nī mōvikē kācukunnām̐ ḍipuḍu

3.Celam̐gi man̄civēḷanē sēsa nīvu veṭṭitivē
kalasi pāyam̐ḍu śrīvēṅkaṭēśvarum̐ḍu
alari mam’mēlenātam̐ ḍappaṇa nīviccitivē
valapin̄ca nērutuvē vasamāya natam̐ḍu


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.