Main Menu

Amduke Vichaarimche Naatadu Naa Praanamu (అందుకే విచారించే నాతడు నా ప్రాణము)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…

Copper Sheet No. 436 | Keerthana 214 , Volume 12

Pallavi:Amduke Vichaarimche Naatadu Naa Praanamu (అందుకే విచారించే నాతడు నా ప్రాణము)
ARO: Pending
AVA: Pending

Ragam: Somaragam
Talam: Unknown

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.


అందుకే విచారించే నాతఁడు నా ప్రాణము
చెంది నా వలపు లైతేఁ జిమ్మి రేఁచీఁ జెలియా   ॥ పల్లవి ॥

కాటుక కన్నులఁ జూడఁగా నవి నాటవు గదా
మేటియైన కోమలపు మేను తనది
మాటలు సారె నాడఁగా మర్మాలు దాఁకవు గదా
కూటువైన దయ గల గుణములు తనవి    ॥ అందుకే ॥

కడు మచ్చిక చూపఁగాఁ గమ్మి కరఁగదు గదా
నడుమను మెత్తని మనసు తనది
జడియఁ గౌఁగిలించఁ గాఁ జన్ను లొత్తవు గదా
వుడివోని యట్టి పురుషొ త్తముఁడు తాను    ॥ అందుకే ॥

యెదుట నుండఁగా నాపై యీ పరాకే కాదుగదా
తుద భక్తవత్సల బిరుదు తనది
యిదె నన్నేలె శ్రీ వేంకటేశుఁ డలయఁడు గదా
కదిసి చెప్ప రాని చక్కఁదనము తనది    ॥ అందుకే ॥


Pallavi

Andukē vicārin̄cē nātam̐ḍu nā prāṇamu
cendi nā valapu laitēm̐ jim’mi rēm̐cīm̐ jeliyā

Charanams

1.Kāṭuka kannulam̐ jūḍam̐gā navi nāṭavu gadā
mēṭiyaina kōmalapu mēnu tanadi
māṭalu sāre nāḍam̐gā marmālu dām̐kavu gadā
kūṭuvaina daya gala guṇamulu tanavi

2.Kaḍu maccika cūpam̐gām̐ gam’mi karam̐gadu gadā
naḍumanu mettani manasu tanadi
jaḍiyam̐ gaum̐gilin̄cam̐ gām̐ jannu lottavu gadā
vuḍivōni yaṭṭi puruṣo ttamum̐ḍu tānu

3.Yeduṭa nuṇḍam̐gā nāpai yī parākē kādugadā
tuda bhaktavatsala birudu tanadi
yide nannēle śrī vēṅkaṭēśum̐ ḍalayam̐ḍu gadā
kadisi ceppa rāni cakkam̐danamu tanadi


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.

,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.