Main Menu

Okkade Yijivadu (ఒక్కడే యీజీవడు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 268 ; Volume No.3

Copper Sheet No. 247

Pallavi: Okkade Yijivadu (ఒక్కడే యీజీవడు)

Ragam: Lalitha

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| ఒక్కడే యీజీవడు వొడలు మోపనివాడు | యెక్కడి కెక్కడిమాయ యేమిగట్టుకొనెనో ||

Charanams

|| పొంచి గర్భమున మాసు పొదిగి వుండిననాడు | యెంచుకొని ముచ్చటాడ నెవ్వరున్నారు |
అంచల బరగు కొనేయట్టి సంసారమిదియు | అంచుమోచి తానెంచు అణగుండెనో ||

|| నిచ్చ నిచ్చ రాతిరులు నిద్దురవోయేవేళ | యిచ్చల దా జేసేపను లేమున్నవి |
కచ్చుపెట్టి తనమేన గాచుకొన్నకర్మములు | యెచ్చుకుందుల నాచోట నెందు వోయనో ||

|| బుద్దెరుగక బాలుడై పొత్తులలోనున్నపుడు | కొద్దిలేక తా నెవ్వరి గురుతెరుగు |
అద్దుక శ్రీవేంకటేశు డంతర్యామై వుండి | తిద్దుక రాగానే కాక తెలివెందున్నదో ||

.


Pallavi

|| okkaDE yIjIvaDu voDalu mOpanivADu | yekkaDi kekkaDimAya yEmigaTTukonenO ||

Charanams

|| poMci garBamuna mAsu podigi vuMDinanaaDu | yeMcukoni muccaTADa nevvarunnAru |
aMcala baragu konEyaTTi saMsAramidiyu | aMcumOci tAneMcu aNaguMDenO ||

|| nicca nicca rAtirulu nidduravOyEvELa | yiccala dA jEsEpanu lEmunnavi |
kaccupeTTi tanamEna gAcukonnakarmamulu | yeccukuMdula nAcOTa neMdu vOyanO ||

|| budderugaka bAluDai pottulalOnunnapuDu | koddilEka tA nevvari guruterugu |
adduka SrIvEMkaTESu DaMtaryAmai vuMDi | tidduka rAgAnE kAka teliveMdunnadO ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.