Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….
Keerthana No. 146 ; Volume No.22
Copper Sheet No. 1225
Pallavi: Okkokka Satinaduma (ఒక్కొక్క సతినడుమ)
Ragam: Malahari
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
Okkokka Satinaduma | ఒక్కొక్కసతినడుమ
Album: Private | Voice: N.C.Sridevi
Pallavi
|| ఒక్కొక్కసతినడుమ ఒక్కొక్క రూపు గైకొని | యెక్కువైతివి కౄష్ణా నిన్నెట్ల నమ్మేదిరా ||
Charanams
|| మాటలాడే వొకతెతో మళ్ళిచూచే వొకతెను | వోటలేక నవ్వు నవ్వేవు వొకతెతోను |
కూటువై గొల్లెతలము గుంపుగూడున్నారమిదే | యేటిది నీమోహ మింక నెందని నమ్మేదిరా ||
|| కన్నుగీటె వొకతెకు కాగిలించే వొకతెను | వెన్నదిన్న మోవిచ్చేవు వేరొకతెకు |
వున్నతి రాసక్రీడ లున్నార మిందరము | ఇన్నిటిలో నీవలపు యెందని నమ్మేదిరా ||
|| తమ్మవెట్టే వొకతెకు తగమెచ్చే వొకతెను | సమ్మతించ జేశొకతె చన్ను లంటేవు |
యెమ్మెల శ్రీవేంకటేశ ఇందరి మమ్ము గూడితి- | విమ్ముల నే నమ్మితిగాకెటుల నమ్మేదిరా ||
.
Pallavi
|| okkokkasatinaDuma okkokka rUpu gaikoni | yekkuvaitivi kRuShNA ninneTla nammEdirA ||
Charanams
|| mATalADE vokatetO maLLicUcE vokatenu | vOTalEka navvu navvEvu vokatetOnu |
kUTuvai golletalamu guMpugUDunnAramidE | yETidi nImOha miMka neMdani nammEdirA ||
|| kannugITe vokateku kAgiliMcE vokatenu | vennadinna mOviccEvu vErokateku |
vunnati rAsakrIDa lunnAra miMdaramu | inniTilO nIvalapu yeMdani nammEdirA ||
|| tammaveTTE vokateku tagameccE vokatenu | sammatiMca jESokate cannu laMTEvu |
yemmela SrIvEMkaTESa iMdari mammu gUDiti- | vimmula nE nammitigAkeTula nammEdirA ||
.
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.
No comments yet.