Main Menu

Hari Daggaranea Vunna (హరి దగ్గరనే వున్నా)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 303

Volume No.3

Copper Sheet No. 253

Pallavi: Hari Daggaranea Vunna (హరి దగ్గరనే వున్నా)

Ragam: Bouli

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Recitals


Awaiting Contributions.


Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి దగ్గరనే వున్నా డందాకా బారనీదు | కురుచలోనే మగుడు గోవిందుమాయ ||

Charanams

|| చెనకిపంచేంద్రియపుచెరువు లైదింటికి | మనసనెడి దొకటి మహాప్రవాహము |
దినము బారుచునుండు దిగువకు వెళ్ళలేదు | తనలోనే తానిగురు దైవమాయ ||

|| తూలనిపంచభూతాలతోట లైదింటికి | కాలమనియెడి దొక్కకాలువ బారుచునుండు |
నేలా దడియదు నీరూ దివియదు | తోలుదిత్తికే కొలది దొరకొన్నమాయ ||

|| ముట్టి పంచప్రాణములమొలక లైదింటికి | పుట్టుగులనియేటియేరు పొదలి పారుచునుండు |
చెట్టు చెట్టుకే కొలది శ్రీవేంకటేశ్వరుడు | నట్టనడుమ నున్నాడు నాసనీదు మాయ ||

.


Pallavi

|| hari daggaranE vunnA DaMdAkA bAranIdu | kurucalOnE maguDu gOviMdumAya ||

Charanams

|| cenakipaMcEMdriyapuceruvu laidiMTiki | manasaneDi dokaTi mahApravAhamu |
dinamu bArucunuMDu diguvaku veLLalEdu | tanalOnE tAniguru daivamAya ||

|| tUlanipaMcaBUtAlatOTa laidiMTiki | kAlamaniyeDi dokkakAluva bArucunuMDu |
nElA daDiyadu nIrU diviyadu | tOludittikE koladi dorakonnamAya ||

|| muTTi paMcaprANamulamolaka laidiMTiki | puTTugulaniyETiyEru podali pArucunuMDu |
ceTTu ceTTukE koladi SrIvEMkaTESvaruDu | naTTanaDuma nunnADu nAsanIdu mAya ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.