Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More…
Copper Sheet No. 4 | Keerthana 24 , Volume 5
Pallavi: Alarulu Guriyaga (అలరులు గురియగ)
ARO: Pending
AVA: Pending
Ragam: Sankarabharanam
Talam: Unknown
Language: Telugu (తెలుగు)
Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)
అలరులు గురియఁగ నాడెనదే
అలుకలఁ గులుకుల నలమేల్ మంగ ॥ పల్లవి ॥
అరవిరి సొబగుల నతివలు మెచ్చఁగ
అరతెర మరఁగున నాడెనదే
వరుసల పూర్వదువాళపు తిరుపుల
హరిఁగరఁగింపుచు నలమేల్ మంగ ॥ అలరు ॥
మట్టపు మలపుల మట్టెల కెలపుల
తట్టెడి నడవుల దాఁటెనదే
పెట్టిన వజ్రపు పెండెపు తళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేల్ మంగ ॥ అలరు ॥
చిందుల పాటల శిరి పొలయాటల
అందెల మోఁతల నాడెనదే
కందువ తిరువేంకటపతి మెచ్చఁగ
అందపు తిరుపుల నలమేల్ మంగ ॥ అలరు ॥
Pallavi
alarulu guriyaga nADenadE
alukala gulukula nalamEl maMga
Charanams
1.araviri sobagula nativalu mechchaga
aratera maraguna nADenadE
varusala pUrvaduvALapu tirupula
harigaragiMpuchu nalamEl maMga
2.maTTapu malapula maTTela kelapula
taTTeDi naDavula dATenadE
peTTina vajrapu PeMDepu taLukulu
aTTiTTu chimmuchu nalamEl maMga
3.chiMdula pATala Siri polayATala
aMdela mOtala nADenadE
kaMduva tiruveMkaTapati mechchaga
aMdapu tirupula nalamEl maMga
We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
Can u please give the notation
Can u provide notation