Main Menu

Hari Govinda Hari (హరి గోవిందా హరి)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 339

Volume No. 2

Copper Sheet No. 170

Pallavi: Hari Govinda Hari (హరి గోవిందా హరి)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి గోవిందా హరి గోవిందా | ఆనంద మానంద మాతుమకును |
గురూపదెశాన వెదకగా వెదకగా | గరము నీయర్థము కంటి మోయయ్యా ||

Charanams

|| సరి నన్యధర్మములు మానుమంటివి | శరణు నీకు జొరుమంటివి |
యితరము లణచేనంటివి | పరగ మోక్షం బిచ్చేనంటివి |
హరి నీవచనము అమోఘము | నరులము నే మిది నమ్మితిమి |
పరమపద మిప్పుడే కలిగెను | ధర నొక్కమనసుతో నున్నారమయ్యా ||

|| యెందు నీవే గతి యనుమంటివి | యేచ యొక్కమాటే చాలునంటివి |
యిందరి కభయ మిత్తునంటివి | యిది నీ కెపుడు వ్రతమంటివి |
కందువ నీబిరుదు సత్యము | కానిమ్మని నేము చేపట్టితిమి |
అంది నీవే మాకు దిక్కైతివి | అన్నిటా సంతోసాన నున్నారమయ్యా ||

|| ఆసమానినవా డెక్కు డంటివి | ఆతనివెంట దిరిగేనంటివి |
భాసురపాదరేణువు నే నంటివి | పావన మయ్యేనని యంటివి |
మోపలేనిది నీసంకల్పము | మొక్కే మిందులకు శ్రీవేంకటేశా |
ఆసపడ నితరుల నాకు నీవే యాస | యని నీదాసులమై యున్నారమయ్యా ||

.


Pallavi

|| hari gOviMdA hari gOviMdA | AnaMda mAnaMda mAtumakunu |
gurUpadeSAna vedakagA vedakagA | garamu nIyarthamu kaMTi mOyayyA ||

Charanams

|| sari nanyadharmamulu mAnumaMTivi | SaraNu nIku jorumaMTivi |
yitaramu laNacEnaMTivi | paraga mOkShaM biccEnaMTivi |
hari nIvacanamu amOGamu | narulamu nE midi nammitimi |
paramapada mippuDE kaligenu | dhara nokkamanasutO nunnAramayyA ||

|| yeMdu nIvE gati yanumaMTivi | yEca yokkamATE cAlunaMTivi |
yiMdari kaBaya mittunaMTivi | yidi nI kepuDu vratamaMTivi |
kaMduva nIbirudu satyamu | kAnimmani nEmu cEpaTTitimi |
aMdi nIvE mAku dikkaitivi | anniTA saMtOsAna nunnAramayyA ||

|| AsamAninavA Dekku DaMTivi | AtaniveMTa dirigEnaMTivi |
BAsurapAdarENuvu nE naMTivi | pAvana mayyEnani yaMTivi |
mOpalEnidi nIsaMkalpamu | mokkE miMdulaku SrIvEMkaTESA |
AsapaDa nitarula nAku nIvE yAsa | yani nIdAsulamai yunnAramayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.