Main Menu

Hari Hariyani (హరి హరియని)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 464

Volume No. 3

Copper Sheet No. 280

Pallavi: Hari Hariyani (హరి హరియని)

Ragam: Ramakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరి హరియని వెరగందుటగాక | సిరివర మాకు బుద్ధి చెప్పగదవయ్యా ||

Charanams

|| పాపపుకొంపలోవారు పంచమహాపాతకులు | కాపులకు పదుగురు కర్త లందురు |
తాపికాండ్లారుగురు ధర్మాసనమువారు | చాపలమే పనులెట్టు జరిగీనయ్యా ||

|| పలుకంతలచేను బండవెవసాయము | బలిమి దొక్కి గుంటిపసురము |
తెలవరులు ముగురు తగువాదు లేబైయారు | వొలసి అనాజ్ౙ కిందు జోటేదయా ||

|| బూతాల పొంగటికే పొడమినపంటలెల్లా | కోతవేత చూచుకొని కోరు కొటారు |
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ- | చేతే నిలిపితి విక జెప్పేదేటిదయ్యా ||

.


Pallavi

|| hari hariyani veragaMduTagAka | sirivara mAku buddhi ceppagadavayyA ||

Charanams

|| pApapukoMpalOvAru paMcamahApAtakulu | kApulaku paduguru karta laMduru |
tApikAMDlAruguru dharmAsanamuvAru | cApalamE panuleTTu jarigInayyA ||

|| palukaMtalacEnu baMDavevasAyamu | balimi dokki guMTipasuramu |
telavarulu muguru taguvAdu lEbaiyAru | volasi anAj~ja kiMdu jOTEdayA ||

|| bUtAla poMgaTikE poDaminapaMTalellA | kOtavEta cUcukoni kOru koTAru |
yItala SrIvEMkaTESa yinni vicAriMci nI- | cEtE nilipiti vika jeppEdETidayyA ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.