Main Menu

Hari Bhaktivoda (హరి భక్తివోడ)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 56

Volume No. 2

Copper Sheet No. 110

Pallavi: Hari Bhaktivoda (హరిభక్తివోడ)

Ragam: Gundakriya

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరిభక్తివోడ యెక్కినట్టివారలే కాని | తరగు మొరగులను దాటలేరెవ్వరును ||

Charanams

|| నిండు జింతాజలధికి నీళ్ళు దనచిత్తమే | దండిపుణ్య పాపాలే దరులు |
కొండలవంటి కరళ్ళు కోరికెలెందు చూచినా | తండుముండుపడేవారే దాటలేరెవ్వరును ||

|| ఆపదలు సంపదలు అందులోనిమకరాలు | కాపురపులంపటాలే కైయెత్తులు |
చాపలపుగుణములే సరిజొచ్చేయేరులు | దాపుదండ చేకొని దాటలేరెవ్వరును||

|| నలవై వుబ్బునగ్గులే నిచ్చలు బోటును బాటు | బలువైనయాళే బడబాగ్ని |
యెలమి శ్రీవేంకటేశుహితులకే కాల్నడ | తలచి యితరులెల్ల దాటలే రెవ్వరును ||

.


Pallavi

|| hariBaktivODa yekkinaTTivAralE kAni | taragu moragulanu dATalErevvarunu ||

Charanams

|| niMDu jiMtAjaladhiki nILLu danacittamE | daMDipuNya pApAlE darulu |
koMDalavaMTi karaLLu kOrikeleMdu cUcinA | taMDumuMDupaDEvArE dATalErevvarunu ||

|| Apadalu saMpadalu aMdulOnimakarAlu | kApurapulaMpaTAlE kaiyettulu |
cApalapuguNamulE sarijoccEyErulu | dApudaMDa cEkoni dATalErevvarunu||

|| nalavai vubbunaggulE niccalu bOTunu bATu | baluvainayALE baDabAgni |
yelami SrIvEMkaTESuhitulakE kAlnaDa | talaci yitarulella dATalE revvarunu ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.