Main Menu

Hariyea Sakalakriyalai (హరియే సకలక్రియలై)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 126

Volume No. 2

Copper Sheet No. 131

Pallavi: Hariyea Sakalakriyalai (హరియే సకలక్రియలై)

Ragam: Mukhari

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరియే సకలక్రియలై తౄప్తి యిచ్చుగాక | యెరవులవారిచేత లెందాకా వచ్చీని ||

Charanams

|| నరులకు నరులే పరలోకక్రియలు | సిరిమోహాచారాల జేతురుగాక |
తరుపాషాణపశుతతుల కెవ్వరు సేసే- | రరయగ భ్రమగాక అవి పస్తులున్నవా ||

|| కొడుకులుగలవారు కోరి పితౄముఖమున | కుడుపులు దమవారి గూర్చిపెట్టగా |
అడరి శ్రీహరియే అన్నియు దా జేసుకొని | తడవివారి గొంత దయజూచుగాక ||

|| తారేడ వారేడ దైవము శ్రీవేంకటేశు- | డారయ నంతరాత్ము డని తెలిసి |
ధారతో యాతనియాజ్ౙ దప్ప కాదివసాన | చేరువ జేసేవెల్లా జేయుడీ యాతనికి ||

.


Pallavi

|| hariyE sakalakriyalai tRupti yiccugAka | yeravulavAricEta leMdAkA vaccIni ||

Charanams

|| narulaku narulE paralOkakriyalu | sirimOhAcArAla jEturugAka |
tarupAShANapaSutatula kevvaru sEsE- | rarayaga BramagAka avi pastulunnavA ||

|| koDukulugalavAru kOri pitRumuKamuna | kuDupulu damavAri gUrcipeTTagA |
aDari SrIhariyE anniyu aA jEsukoni | taDavivAri goMta dayajUcugAka ||

|| tArEDa vArEDa daivamu SrIvEMkaTESu- | DAraya naMtarAtmu Dani telisi |
dhAratO yAtaniyAj~ja dappa kAdivasAna | cEruva jEsEvellA jEyuDI yAtaniki ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.