Main Menu

Hariyu Siriyu (హరియు సిరియు)

Composer: Sri Tallapaka Annamacharya (Annamayya అన్నమయ్య) , May 9, 1408 – February 23, 1503 was born to Narayana Suri and Lakkamamba in Tallapaka, a village in current day Kadapa district of Andhra Pradesh. More….

Keerthana No. 366

Volume No. 2

Copper Sheet No. 174

Pallavi: Hariyu Siriyu (హరియు సిరియు)

Ragam: Goula

Language: Telugu (తెలుగు)

Sri Tallapaka Annamacharya (శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)

Sri Tallapaka Annamacharya
(శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య)


Recitals


Awaiting Contributions.



Awaiting Contributions.

Hide Lyrics


This Kriti was originally composed in Telugu. Other languages are for your convenience.



Pallavi

|| హరియు సిరియు నేగే రదివో తేరు | పరం జ్యోతిస్స్వరూపపు పైడికుండతేరు ||

Charanams

|| గరుడధ్వజపుదేరు కనకమయపు దేరు | సురలు బొమ్మలైనారు చుట్లదేరు |
మెరుగులమేఘములమించుగొణిగెలతేరు | సిరుల ధ్రువలోకపుశిఖరపుదేరు ||

|| బలుకులపర్వతాలె బండికండ్లైనతేరు | నలుదిక్కులంచులవున్నతపుదేరు |
కొలదిలేనిచుక్కలకుచ్చులముత్తేలతేరు | మెలపునాకాశగంగమేలుకట్లతేరు ||

|| మునులనే వుత్తమాశ్వములగా గట్టినతేరు | ఘనమహిమలసింగారపుదేరు |
యెనసి శ్రీ వేంకటేశు డెపుడూ నలమేల్మంగ | దినదినభోగముల దిరమైనతేరు ||

.


Pallavi

|| hariyu siriyu nEgE radivO tEru | paraM jyOtissvarUpapu paiDikuMDatEru ||

Charanams

|| garuDadhvajapudEru kanakamayapu dEru | suralu bommalainAru cuTladEru |
merugulamEGamulamiMcugoNigelatEru | sirula dhruvalOkapuSiKarapudEru ||

|| balukulaparvatAle baMDikaMDlainatEru | naludikkulaMculavunnatapudEru |
koladilEnicukkalakucculamuttElatEru | melapunAkASagaMgamElukaTlatEru ||

|| munulanE vuttamASvamulagA gaTTinatEru | GanamahimalasiMgArapudEru |
yenasi SrI vEMkaTESu DepuDU nalamElmaMga | dinadinaBOgamula diramainatEru ||

.


We will update this page , once we find comprehensive meaning. Feel free to contribute if you know.
.

, , , , , ,

No comments yet.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.